Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేరుగా ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ రేప్‌ డీ మూవీ

డీవీ
సోమవారం, 12 ఆగస్టు 2024 (11:41 IST)
Rev D poster
విశ్వ కార్తికేయ, కారుణ్య చౌదరి హీరో హీరోయిన్లుగా టాలెంట్ కెఫె ప్రొడక్షన్ బ్యానర్ మీద దేవీ మేరేటీ నిర్మించిన చిత్రం ‘రేప్ డీ’. ఈ మూవీకి రవి శర్మ దర్శకత్వం వహించారు. సాధ్వి, ప్రణవి సమర్పణలో వైవీ. రమణ మూర్తి, యశ్వంత్ తోట సహ నిర్మాతలుగా తెరకెక్కిన ఈ చిత్రానికి వికాస్ కురిమెల్ల సంగీతాన్ని సమకూర్చారు. ఈ మూవీకి ప్రకాష్ వేద కథ, మాటలను అందించారు.
 
రేప్ డీ చిత్రం క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జానర్‌లో రాబోతోంది. ఈ మూవీని నేరుగా ఓటీటీలోకి రిలీజ్ చేయబోతోన్నారు. ఆగస్ట్ 10 నుంచి రెంటల్ బేస్డ్ మీద బీ సీనీ ఈటీ (Bcineet) యాప్‌లో ఈ చిత్రం అందుబాటులో ఉంటుంది. యాన్యువల్ సబ్‌స్క్రిప్షన్‌కి RAPED100 కూపన్ కూడా ఇచ్చారు. ఇక ఈ చిత్రం ఆగస్ట్ 24 నుంచి ఇతర ఓటీటీ సంస్థలోనూ అందుబాటులోకి రానుంది.
 
నటీనటులు : విశ్వ కార్తికేయ, కారుణ్య చౌదరి, వంశీ ఆలూర్, నేహాల్ గంగావత్, రవి వర్మ అద్దూరి, అమిక్ష పవార్, వశిష్ట చౌదరి, కిరిటీ దామరాజు, అనుపమ స్వాతి తదితరలు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీవర్షిణి మెడలో మూడు ముళ్లు- వైభవంగా అఘోరీ శ్రీనివాస్ పెళ్లి (video viral)

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments