Webdunia - Bharat's app for daily news and videos

Install App

జబర్ధస్త్‌లో రెండో జడ్జ్ ఆయనే...రోజా సూచన!

Webdunia
శుక్రవారం, 3 జనవరి 2020 (14:32 IST)
గత కొన్నేళ్లుగా తెలుగు బుల్లితెరపై మంచి టిఆర్‌పిలతో దూసుకుపోతున్న షోలలో 'జబర్ధస్త్' పేరు ప్రధానంగా వినిపిస్తుంది. దాదాపు ఏడేళ్లుగా నాన్-స్టాప్‌గా నవ్వులను పంచుతున్న ఈ కామెడీ షో మొదట్లో వారానికి ఒక్కరోజు మాత్రమే వచ్చేది, క్రమేపీ ప్రేక్షకాదరణ పెరగడంతో కొన్నేళ్లుగా రెండు రోజులు వస్తోంది.

ఈ షోను చూసే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోతోంది. కానీ సడెన్‌గా వ్యక్తిగత కారణాల రీత్యా మెగా బ్రదర్ నాగబాబు తప్పుకోవడం, ఆయనతో పాటు కొన్ని టీమ్‌లు వెళ్లిపోవడం వంటి పరిణామాలతో కొద్దిరోజులు గందరగోళం నడిచింది.
 
ఇక నాగబాబు స్థానంలో వారానికి ఒక సెలబ్రిటీ వస్తున్నప్పటికీ ఇంకా పర్మినెంట్‌గా ఎవరనేది కన్ఫామ్ కాలేదు. కమెడియన్ అలీతో పాటు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్, బండ్ల గణేష్ తదితరుల పేర్లు వినిపించినప్పటికీ ఎవరూ ఫైనల్ కాలేదు. తాజాగా గత వారం పోసాని కృష్ణమురళి జడ్జిగా వచ్చారు. రెండు వారాలుగా జడ్జ్‌గా వ్యవహరిస్తున్న ఈయననే జడ్జిగా కొనసాగిస్తారని, దీనికి కారణం రోజా సూచనలేననే బయట బలంగా టాక్ వినిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments