Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళయిన తర్వాత కూడా నా భర్త అఫైర్ కొనసాగింది : పూనమ్ సిన్హా

Webdunia
సోమవారం, 22 ఏప్రియల్ 2019 (16:57 IST)
బాలీవుడ్ సీనియర్ నటుడు శతృఘ్నసిన్హా. ఈయన భార్య పూనమ్ సిన్హా. ఈమె ఇటీవలే సమాజ్‌వాదీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఈమె ఒకపుడు బాలీవుడ్ నటి కూడా. ఈమెకు శతృఘ్నసిన్హలకు వివాహం 1980లో జరిగింది. 
 
ఈ నేపథ్యంలో కపిల్ శర్మ టీవీ షోకు హాజరైన పూనమ్ తన జీవితంలోని పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. తాము తొలిసారి పట్నా-ముంబై రైలు ప్రయాణంలో కలుసుకున్నట్టు చెప్పింది. ఆ సమయంలో శతృఘ్న తనతో మాట్లాడేందుకు ప్రయత్నించారని, ట్రైన్ ఒక గుహలో వెళుతుండగా ఆయన తన పాదాలను తాకారని చెప్పారు. 
 
అయితే, తనతో పెళ్లి జరిగే సమయానికే శతృఘ్నకు బాలీవుడ్ నటిట రీనారాయ్‌తో అఫైర్ ఉందని చెప్పుకొచ్చింది. తనకు భర్త అఫైర్ గురించి తెలుసని, దీంతో తాను వారి మార్గానికి అడ్డురాలేదని తెలిపారు. పెళ్లయిన తర్వాత కూడా వారి అఫైర్ కొనసాగిందన్నారు.
 
కాగా, రీనా, శతృఘ్నల అనుబంధం ఏడేళ్లు గడిచింది. ఇదే విషయమై శతృఘ్న కూడా గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రీనాతో తన అఫైర్ పర్సనల్ అని, సాధారణంగా పెళ్లియితే మారిపోతారంటారని... కానీ, అప్పుడే తనకు రీనా మీద అభిమానం మరింత పెరిగిందన్నారు. ఆమె నాతో ఏడేళ్లు జీవితాన్ని పంచుకోవడం తన అదృష్టమన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments