Webdunia - Bharat's app for daily news and videos

Install App

చావుబతుకుల మధ్య జబర్దస్త్ వినోద్... అంత దారుణంగా దాడి చేసిందెవరు?

Webdunia
శనివారం, 20 జులై 2019 (17:56 IST)
జబర్దస్త్ షోలో ఆడవేషాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించే వినోద్ ప్రతి ఒక్కరికీ గుర్తుంటారు. ప్రస్తుతం వినోద్ చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇంటిని కొనుగోలు చేసేందుకు కాచిగూడకు చెందిన ఒక వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. మొత్తం 10 లక్షల రూపాయలు ఇచ్చాడు వినోద్.
 
తన స్నేహితుడి ద్వారానే ఈ ఒప్పందం జరిగింది. గత రెండు నెలల నుంచి ఇంటిని తన మీద రాయమని.. మిగిలిన పెండింగ్ డబ్బులు చెల్లిస్తానని కూడా చెప్పాడు వినోద్. అయినా ఆ వ్యక్తి పట్టించుకోలేదు. ఇంటిని తన పేరుపై రాయకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పాడు. దీంతో తన అనుచరులను వినోద్ ఇంటికి పంపించి కొట్టించాడు సదరు వ్యక్తి. వినోద్ తలపై, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. 
 
కాచిగూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేలోపే పరారయ్యారు నిందితులు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. జబర్దస్త్ వినోద్ పైన జరిగిన దాడిని చిన్నతెర నటుల సంఘం ఖండించింది. వినోద్‌కు న్యాయం చేయాలని.. న్యాయం జరుగకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments