Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా పవర్ స్టార్ చెర్రీని రఫ్ ఆడించిన హాట్ యాంకర్ అనసూయ

రామ్ చరణ్ ధృవ చిత్రం డిసెంబరు 9న విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలావుండగా హాట్ యాంకర్ అనసూయ తాజాగా ఓ టెలివిజన్ చానల్లో ఏ డేట్ విత్ అనసూయ కార్యక్రమం చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటి సీజన్ అయిపోయింది. తాజాగా రామ్ చరణ్ తేజతో సీజన్ 2 ప్రారంభిం

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2016 (12:44 IST)
రామ్ చరణ్ ధృవ చిత్రం డిసెంబరు 9న విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలావుండగా హాట్ యాంకర్ అనసూయ తాజాగా ఓ టెలివిజన్ చానల్లో ఏ డేట్ విత్ అనసూయ కార్యక్రమం చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటి సీజన్ అయిపోయింది. తాజాగా రామ్ చరణ్ తేజతో సీజన్ 2 ప్రారంభించింది. 
 
ఈ కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ తేజను అనసూయ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో చెర్రీని రఫ్ ఆడించే క్వచ్చన్స్ వేసిందట. ధృవ ప్రమోషన్ తన చేతుల మీదుగా ప్రారంభించిన అనసూయకు ఈ ఇంటర్య్వూ ప్రసారం కానుంది. అది ఎలా ఉందో చూస్తేగాని ఏ మేరకు రఫ్ క్వచ్చన్స్ వేసిందో తెలుస్తుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

దారుణం, నాలుగున్నరేళ్ల పాపపై పినతండ్రి అనేకసార్లు అత్యాచారం, తల్లి చంపేసింది

Pawan Kalyan: మన ఊరు - మాట మంతి కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్

జాతకం ప్రకారం నాకు ఇద్దరు భార్యలు .. రెండో భార్యవు నీవేనంటూ విద్యార్థినికి టీచర్ వేధింపులు...!!

న్యూఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు-నీతి ఆయోగ్ సమావేశం తర్వాత కుప్పం టూర్

మెదక్ పట్టణంలో 24 గంటల్లో రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments