Webdunia - Bharat's app for daily news and videos

Install App

పైసా వసూల్‌పై డ్రగ్స్ దందా ఎఫెక్ట్...? బాలయ్య కెరీర్‌లోనే?

పైసా వసూల్ సినిమా ఎప్పుడొస్తుందానని నందమూరి ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. పైసా వసూల్ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పటికే ప్రేక్షకులకు మంచి ట్రీట్ ఇచ్చింది. ఈ సినిమా టీజర్ ఎప్పుడొస్తుందానని జనం ఆసక్తిగా ఎదురుచూస్

Webdunia
మంగళవారం, 25 జులై 2017 (14:43 IST)
పైసా వసూల్ సినిమా ఎప్పుడొస్తుందానని నందమూరి ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. పైసా వసూల్ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పటికే ప్రేక్షకులకు మంచి ట్రీట్ ఇచ్చింది. ఈ సినిమా టీజర్ ఎప్పుడొస్తుందానని జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో సాధ్యమైనంత త్వరలో టీజర్ను రిలీజ్ చేయాలని టీమ్ భావిస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 28వ తేదీన ఈ సినిమా టీజర్ రిలీజ్ కానుంది. 
 
ఈ టీజర్లో మాస్‌ను ఆకట్టుకునే సీన్లుంటాయని సమాచారం. తప్పకుండా సినిమాపై పైసా వసూల్ టీజర్ మరింతగా అంచనాలు పెంచేలా ఉంటుందని సినీ యూనిట్ సమాచారం. ఇంతవరకూ బాలకృష్ణ సినిమాల్లో పైసా వసూల్ రూ.40 కోట్లకు పైగా వెచ్చించడంతో అత్యధిక బడ్జెట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాకి ఇంతవరకూ రూ.47 కోట్లు ఖర్చు చేశారట. మరో మూడు కోట్లవరకూ ఖర్చయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ జనం అంటున్నారు.
 
తాజాగా పైసా వసూల్‌పై డ్రగ్స్ దందా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందని.. దర్శకుడు పూరీ జగన్నాథ్‌పై డ్రగ్స్‌ ఆరోపణలు రావడంతో ఈ సినిమాపై మాస్ ఆడియన్స్ మినహా ఇతరులు ఆసక్తి చూపరని సినీ జనం అంచనా వేస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్నింగ్ వాక్ నుంచి మ్యారేజ్ వరకు.. 60 యేళ్ల వయసులో 51 యేళ్ల మహిళను పెళ్లాడిన దిలీప్ ఘోష్

lady don zikra అరేయ్ గూట్లే... నా బ్రదర్‌ను పొడిచినోడిని లేపేయ్?!: లేడీ డాన్ జిక్రా హస్తం?!!

ఏపీ నుంచి రాజ్యసభ స్థానానికి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై?

ఈ రాత్రి నా భర్తను చంపేద్దాం.. ఆపై పామును వదిలేద్దాం.. పనైపోతుంది.. ప్రియుడితో..?

వైకాపాలో 2వ స్థానం నుంచి 2 వేల స్థానానికి చేర్చారు : విజయసాయి రెడ్డి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments