Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదివేల మంది కాలేజీ విద్యార్థులతో 'మేజర్' ట్రైలర్ సెలెబ్రేషన్స్ (video)

Webdunia
సోమవారం, 16 మే 2022 (13:45 IST)
Major
అడవి శేష్ మేజర్ ట్రైలర్‌ సెన్సేషనల్ క్రియేట్ చేస్తోంది. పదివేల మంది కాలేజీ విద్యార్థులతో అడవిశేష్ ట్రైలర్ సెలెబ్రేట్ చేసుకున్నారు. గత వారంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో నిర్మాత, నటులు అడివి శేష్, సయీ మంజ్రేకర్, దర్శకుడు శశికిరణ్ తిక్క తదితరులు పాల్గొన్నారు. 
 
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోగ్రఫీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఉన్నికృష్ణన్ తన బాల్యం నుండి 26/11 ముంబై దాడుల వరకు స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్నిఈ ట్రైలర్ స్కేల్ చేస్తుంది. దేశం కోసం ఆయన చేసిన త్యాగం,  26/11 ట్రాజెడీలో వందమంది అతిథులకు కాపాడింది. ప్రస్తుతం మేజర్ ట్రైలర్ 35 మిలియన్ల వ్యూస్‌ను దాటింది. ఇక జూన్ 3వ తేదీన ఈ సినిమా తెరకెక్కుతోంది.  
 
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంలోని అంకితభావం, ధైర్యం, త్యాగం ప్రేమ, స్ఫూర్తిని వర్ణిస్తూ ఈ ట్రైలర్ విడుదలైంది. ఇక  సూపర్ స్టార్ మహేష్ బాబుకు చెందిన జిఎంబి ఎంటర్టైన్మెంట్, ఎ+ఎస్ మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నాయి.
 
అలాగే ఈ మేజర్ చిత్రానికి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించగా, అడివి శేష్, శోభిత ధూళిపాళ, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ప్రధాన తారాగణంగా ,నటించిన ఈ చిత్రం హిందీ, తెలుగు మలయాళంలో 2022 జూన్ 3న విడుదల కానుంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోసాని, శ్రీరెడ్డిలు పోయారు.. మా వారు తట్టుకుని నిలబడ్డారు.. నారా లోకేష్

చక్రం తిప్పిన పవర్ స్టార్.. ఆయన వల్లే గెలిచానన్న దేవేంద్ర బహిరంగ ప్రకటన (video)

జగన్‌ హయాంలో భూ ఆక్రమణలు.. వదిలిపెట్టేది లేదన్న పవన్ కల్యాణ్

30 నెలల్లో అమరావతిని పూర్తి చేస్తాం.. చంద్రబాబు ప్రకటన

మా 7 ఎకరాల పొలం, ఇల్లు ఫార్మాకి తీసుకుంటే మేం ఎక్కడ బతకాలి రేవంతన్న: లగచర్ల బాధితురాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments