Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాటమరాయుడు చూడటం కంటే ఓ పోర్న్ సినిమా చూడటం మేలని?: వర్మ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాటమరాయుడుపై సెటైర్లు విసిరాడు. ‘కాటమరాయుడు’ సినిమా చూడడం కంటే ఓ పోర్న్‌ సినిమా చూడడం మేలని తనతో ఓ 70 ఏళ్ల వ్యక్తి అన్నట్టు ట్వీట్‌ చేశాడు. అభిమానులు వెర్రిగా, భ్ర

Webdunia
శనివారం, 25 మార్చి 2017 (20:00 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాటమరాయుడుపై సెటైర్లు విసిరాడు. ‘కాటమరాయుడు’ సినిమా చూడడం కంటే ఓ పోర్న్‌ సినిమా చూడడం మేలని తనతో ఓ 70 ఏళ్ల వ్యక్తి అన్నట్టు ట్వీట్‌ చేశాడు. అభిమానులు వెర్రిగా, భ్రమలో ఉండటం వల్లే వారి నాయకులు కూడా ఇలా తయారవుతున్నారని చెప్పేశాడు.

మూడు పెళ్లిళ్లు చేసుకోవడం కంటే ఓ మంచి సినిమా ఇస్తే మేలని వర్మ ట్వీట్లు చేశాడు. అంతేకాదు పవన్‌ అభిమానులను గేదెలతో పోల్చాడు. అలాగే గేదెలకు కనీసం గట్టి చర్మమైనా ఉంటుందని.. పవన్‌ ఫ్యాన్స్‌కు అది కూడా ఉండదని వర్మ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ట్వీట్లు గుప్పించాడు. 
 
కాటమరాయుడు సినిమాపై సోషల్ మీడియాలో కంటిన్యూగా పవన్ని టార్గెట్ చేస్తూ వర్మ పోస్టులు పెడుతున్నాడు. వాటికి పవన్ అభిమానులు కూడా అంటే ఘాటుగా కామెంట్లు పెడుతున్నారు. ఇక హిట్ టాక్ సొంతం చేసుకున్న కాటమరాయుడు ఓవర్సీస్‌లో కుమ్మేస్తున్నాడు.

యూఎస్‌లో ప్రీమియర్ షోల ద్వారా ఇప్పటికే ఆరు లక్షల డాలర్లకు పైగా ఈ సినిమా కలెక్ట్ చేసినట్లు అంచనా. ప్రీమియర్ షోల ద్వారా గురువారం రాత్రే అమెరికాలో కాటమరాయుడు సందడి చేశాడు. విడుదలకు ముందే కాటమరాయుడు పంచెకట్టుతో ఎన్నారైలు కూడా అమెరికాలో తెగ హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Half-Day Schools: హాఫ్-డే స్కూల్స్-తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన

Hyderabad: కర్ర, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌తో తల్లిని హత్య చేసిన కుమారుడు

స్నేహితుడుని చూసేందుకు వచ్చి అతని చేతిలోనే అత్యాచారానికిగురైన బ్రిటన్ మహిళ!

పలాసలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై నాట్స్ అవగాహన సదస్సు

ISRO : నమ్మశక్యం కాని డీ-డాకింగ్‌ సాధించిన SpaDeX ఉపగ్రహాలు.. ఇస్రో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం