Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యాన్స్ అల్లాడాలంటే ఆ చిత్రంలో బాలయ్యకు సన్నీ లియోన్ అయితేనే కరెక్టట...

సన్నీ లియోన్ గురించి వేరే చెప్పక్కర్లేదు. పోర్న్ స్టార్‌గా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ప్రవేశించి ఆ తర్వాత ఇక్కడ కూడా అలాంటి చిత్రాలు తీస్తే చాలా బావుంటుందని అప్పట్లో మాట్లాడిన బోల్డ్ భామ. ఇప్పుడీ సన్నీ లియోన్ టాలీవుడ్ వార్తల్లోకి వచ్చేసింది. బాలయ్య నటించ

Webdunia
శనివారం, 25 మార్చి 2017 (17:51 IST)
సన్నీ లియోన్ గురించి వేరే చెప్పక్కర్లేదు. పోర్న్ స్టార్‌గా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ప్రవేశించి ఆ తర్వాత ఇక్కడ కూడా అలాంటి చిత్రాలు తీస్తే చాలా బావుంటుందని అప్పట్లో మాట్లాడిన బోల్డ్ భామ. ఇప్పుడీ సన్నీ లియోన్ టాలీవుడ్ వార్తల్లోకి వచ్చేసింది. బాలయ్య నటించే 101వ చిత్రంలో సన్నీ లియోన్ నటిస్తుందని టాలీవుడ్ ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. 
 
ముఖ్యంగా రోగ్ చిత్రంలో సన్నీ లియోన్‌తో పూరీ జగన్నాథ్ ఓ ఐటం సాంగ్ చేయించాడట. ఆ ఐటం సాంగ్ రషెస్ చూస్తే సన్నీ లియోన్ అల్లాడించేసిందట. ఇప్పుడు బాలయ్య చిత్రంలో కూడా ఆమెతో ఓ సాంగ్ చేస్తే మాస్ మసాలా అదిరిపోతుందనీ, బాలయ్య ఫ్యాన్స్ అల్లాడిపోతారని ఆలోచన చేస్తున్నారట దర్శకుడు. మరి అనుకున్నట్లు సన్నీ లియోన్ ను ఈ చిత్రంలో ఐటం వేయిస్తారేమో చూడాలి. కాగా ఈ చిత్రంలో నటించే హీరోయిన్లు ఎవరనేది ఇంకా వెల్లడించలేదు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Masood Azhar: మసూద్ అజార్‌కు రూ.14కోట్ల పరిహారం ఇస్తోన్న పాకిస్థాన్.. ఎందుకంటే?

మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కనుసన్నల్లోనే పహల్గాం ఉగ్రదాడి : పంజాబ్ మంత్రి!!

Bihar: భర్తతో గొడవ.. నలుగురు పిల్లలతో కలిసి విషం తాగింది.. ఆ తర్వాత ఏమైందంటే?

Manipur: మణిపూర్‌ చందేల్ జిల్లాలో ఆపరేషన్- పదిమంది మిలిటెంట్లు మృతి

PM Modi: విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.. ప్రధాని హాజరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం