Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాసరిని పట్టించుకోని పవన్... ఏంటి సంగతి?

పవన్ కళ్యాణ్ హృదయం చాలా జాలి గుండె అని తెలిసిందే. అందుకే ఒక సినిమా ఫ్లాప్ అయితే వారి నష్టాన్ని పూడ్చేందుకు మరో సినిమా చేసుకుంటూ వారికి హెల్ప్ చేస్తుంటాడు. సర్దార్ గబ్బర్ సింగ్ దెబ్బ కొట్టిందని వారి కోసం కాటమరాయుడు సినిమా చేసి పెట్టాడు. ఐతే కాటమ రాయుడ

Webdunia
సోమవారం, 3 ఏప్రియల్ 2017 (16:24 IST)
పవన్ కళ్యాణ్ హృదయం చాలా జాలి గుండె అని తెలిసిందే. అందుకే ఒక సినిమా ఫ్లాప్ అయితే వారి నష్టాన్ని పూడ్చేందుకు మరో సినిమా చేసుకుంటూ వారికి హెల్ప్ చేస్తుంటాడు. సర్దార్ గబ్బర్ సింగ్ దెబ్బ కొట్టిందని వారి కోసం కాటమరాయుడు సినిమా చేసి పెట్టాడు. ఐతే కాటమ రాయుడు కూడా అటూఇటూ ఊగులాడుతోందని సినీవర్గాల సమాచారం. అది ఒకవేళ అటుఇటూ ఊగి నష్టాలను తెప్పిస్తే మళ్లీ కాటమరాయుడు కోసం మరో రాయుడు చిత్రం చేస్తాడని అంటున్నారు. 
 
ఇదిలావుంటే పవన్ కల్యాణ్ మళ్లీ బండ్ల గణేష్‌కు ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. అలాగే బండ్ల సినిమా తర్వాత మళ్లీ శరత్ మరార్ సినిమా లైన్లో వున్నట్లు తెలుస్తోంది. ఇలా ఒకరి తర్వాత ఒకరు పవన్ జాలి గుండెను బాగా వుపయోగించుకుంటున్నారని టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. ఐతే దాసరికి ఓ సినిమా చేస్తానన్న పవన్, ఆయనను పట్టించుకోవడం లేదెందుకని అంటున్నారు మరికొంతమంది. మరి పవన్ అటువైపు ఏమయినా చూస్తారేమో?
అన్నీ చూడండి

తాజా వార్తలు

Masood Azhar: మసూద్ అజార్‌కు రూ.14కోట్ల పరిహారం ఇస్తోన్న పాకిస్థాన్.. ఎందుకంటే?

మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కనుసన్నల్లోనే పహల్గాం ఉగ్రదాడి : పంజాబ్ మంత్రి!!

Bihar: భర్తతో గొడవ.. నలుగురు పిల్లలతో కలిసి విషం తాగింది.. ఆ తర్వాత ఏమైందంటే?

Manipur: మణిపూర్‌ చందేల్ జిల్లాలో ఆపరేషన్- పదిమంది మిలిటెంట్లు మృతి

PM Modi: విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.. ప్రధాని హాజరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments