Webdunia - Bharat's app for daily news and videos

Install App

6 ప్యాక్ బాడీతో భీతి గొలుపుతున్న భల్లాలదేవుడు.. 'బాహుబలి-2' న్యూ పోస్టర్

ఈనెల 28వ తేదీన 'బాహుబలి 2' విడుదల కానుంది. ఈ చిత్రంలోని కొన్ని స్టిల్స్ ఇప్పటికే విడుదలయ్యాయి. అలాగే, ఇటీవల విడుదలైన చిత్ర టీజర్ సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన స

Webdunia
సోమవారం, 3 ఏప్రియల్ 2017 (15:27 IST)
ఈనెల 28వ తేదీన 'బాహుబలి 2' విడుదల కానుంది. ఈ చిత్రంలోని కొన్ని స్టిల్స్ ఇప్పటికే విడుదలయ్యాయి. అలాగే, ఇటీవల విడుదలైన చిత్ర టీజర్ సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన సరికొత్త పోస్టర్‌ను బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో రిలీజ్ చేశారు. 
 
మూడు గర్జిస్తున్న సింహాల ప్రతిమల ముందు నిప్పులు చెలరేగుతుండగా, వాటి ముందు 6 ప్యాక్ బాడీతో భీతిని కలిగించేలా నిలబడివున్న రానా పోస్టర్‌ను పంచుకున్నాడు. ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ సమీపంలో ఉన్న థియేటరులో 28న విడుదలవుతుందని చెప్పాడు. కరణ్ జొహార్ విడుదల చేసిన పోస్టరును మీరూ చూడవచ్చు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Manipur: మణిపూర్‌ చందేల్ జిల్లాలో ఆపరేషన్- పదిమంది మిలిటెంట్లు మృతి

PM Modi: విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.. ప్రధాని హాజరు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments