Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ్ మేన‌కోడ‌లు సుప్రియ గూఢ‌చారిలో న‌టించ‌డానికి కార‌ణం ఇదే

అక్కినేని మ‌న‌వ‌రాలు, నాగార్జున మేన‌కోడ‌లు సుప్రియ, ప‌వ‌న్ క‌ళ్యాణ్ తొలి చిత్రం అక్క‌డ అమ్మాయి-ఇక్క‌డ అబ్బాయి సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అక్కినేని ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన సుప్రియ ఆ త‌ర్వాత ఏమైందో ఏమో కానీ... న‌ట‌న‌కు గుడ్ బై చెప్పింది. ప్ర‌

Webdunia
శనివారం, 7 జులై 2018 (18:26 IST)
అక్కినేని మ‌న‌వ‌రాలు, నాగార్జున మేన‌కోడ‌లు సుప్రియ, ప‌వ‌న్ క‌ళ్యాణ్ తొలి చిత్రం అక్క‌డ అమ్మాయి-ఇక్క‌డ అబ్బాయి సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అక్కినేని ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన సుప్రియ ఆ త‌ర్వాత ఏమైందో ఏమో కానీ... న‌ట‌న‌కు గుడ్ బై చెప్పింది. ప్ర‌స్తుతం అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పైన రూపొందే చిత్రాల నిర్మాణ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తిస్తూ.. స‌క్స‌స్‌ఫుల్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా రాణిస్తుంది. అయితే... అంద‌రికీ షాక్ ఇస్తూ సుప్రియ మ‌ళ్లీ న‌టించేందుకు తెర పైకి వ‌స్తోంది.
 
అది కూడా అడివి శేష్ న‌టించిన గూఢ‌చారి సినిమా ద్వారా. సుప్రియ న‌టించాలి అనుకుంటే... అక్కినేని ఫ్యామిలీ హీరోల సినిమాల్లో న‌టించ‌వచ్చు. అలా కాకుండా అడివి శేష్ సినిమాలో న‌టించ‌డం ఏంటి అనేదే ప్ర‌శ్న‌. అయితే.. దీనికి చెప్పే స‌మాధానం ఇందులో ఆమె పాత్ర న‌చ్చ‌డం వ‌ల‌నే న‌టించార‌ని. అంత‌లా గూఢ‌చారిలో ఏముంది అనేది ఆస‌క్తిగా మారింది. ఈ సినిమాని ఆగ‌ష్టు 3న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. మ‌రి.. సుప్రియ రీ-ఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru: స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం.. చివరికి భార్య, స్నేహితుడి చేతిలోనే?

యూఎస్ వీసా దొరకలేదు.. మనస్తాపంతో జగిత్యాలలో 25 ఏళ్ల మహిళ ఆత్మహత్య

బుడమేరు వరద వార్తలను నమ్మొద్దు, వెలగలేరు గేట్లు తెరవలేదు: ఎన్టీఆర్ కలెక్టర్ (video)

సెప్టెంబర్ చివరి వారంలో అమెరికాలో సందర్శించనున్న ప్రధాని మోదీ

Kerala man: భార్య ఉద్యోగం కోసం ఇంటిని వదిలి వెళ్లిపోయింది.. భర్త ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments