Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైట్ షర్ట్‌, బ్లూ జీన్స్‌తో కవ్విస్తోన్న రష్మి గౌతమ్‌

Webdunia
శనివారం, 29 జనవరి 2022 (20:18 IST)
Rashmi Gautam
రష్మి గౌతమ్ జ‌బ‌ర్ ద‌స్త్‌లో అల‌రిస్తున్న విష‌యం తెలిసిందే. నిన్న రాత్రి ప్ర‌సార‌మ‌యిన ప్రోగ్రామ్‌లో అమాయ‌కుడైన సుధీర్ కు లోక‌జ్ఞానం తెలియ‌జేసేందుకు ర‌ష్మి ద‌గ్గ‌ర‌కు వెల్ళ‌మ‌ని రోజా చెప్ప‌డంతో రా చెబుతానంటూ క‌న్నుగీటీ మ‌రీ సుదీర్‌ను క‌వ్వించింది. ఇక ఆ త‌ర్వాత మ‌రో ఎపిసోడ్‌లో.. మ‌నో కూడా. మ‌హిళ‌ల గురించి చెబుతూ.. థియేట‌ర్ల‌కు ఆడ‌వాల్ళు వెళ్ళాలంటే భ‌య‌ప‌డుతున్న త‌రుణంలో గుంటూరు  టాకీస్ వ‌ర‌కు వెళ్ళింద‌ని సెటైర్ వేశారు. ఆమె గుంటూరు టాకీస్‌లో న‌టించింది. ఇప్పుడు మ‌రో సినిమాలో న‌టిస్తోంది. దానికి సంబంధించిన స్టిల్‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.
 
Rashmi Gautam
వైట్ షర్ట్‌, బ్లూ జీన్స్‌తో పోజులతో కవ్విస్తోన్న రష్మి గౌతమ్ కు ఫాలోవ‌ర్స్ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. తాజాగా ఆమె హీరోయిన్ గా  బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమాలో న‌టిస్తోంది. రాజ్ విరాఠ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో ర‌ష్మి పాత్ర హైలైట్ అవుతుంద‌ట‌. మ‌రి ఇందులో హాట్‌గా కూడా క‌న్పించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. నందు నాయికుడుగా న‌టిస్తున్నారు. వీరి మ‌ద్య కెమిస్ట్రీబాగుంద‌ని చిత్ర యూనిట్ తెలుపుతోంది. కామెడీ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం.. శునకాన్ని ఆటోపై ఎక్కించుకుని తిరిగాడు.. (Video)

Andhra Pradesh: ఏపీలో భూప్రకంపనలు.. రెండు సెకన్ల పాటు కంపించింది.. పరుగులు

యూపీలో ఇద్దరు యువతుల వివాహం.. ప్రేమ.. పెళ్లి ఎలా?

శ్రీతేజ్: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ ఈ అబ్బాయి ఇప్పుడెలా ఉన్నాడు?

పుష్ప 2 బ్లాక్‌బస్టర్ సక్సెస్‌తో 2024కు సెండాఫ్ ఇస్తున్న రష్మిక మందన్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

తర్వాతి కథనం
Show comments