Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నగరానికి ఏమైంది?.. మన రవితేజ ఏమయ్యాడు?

ఈ నగరానికి ఏమయింది? అంటూ సినిమా హాల్‌లో చూపించే విధంగా.. హీరో రవితేజకు ఏమయిందని.. ఫిలింనగర్‌లో విన్పిస్తున్నాయి. ఒకప్పుడు సక్సెస్‌ హీరోగా ఆ తర్వాత సేఫ్‌ హీరోగా పేరు తెచ్చుకున్న రవితేజ. ఒక్కసారిగా కనుమ

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2016 (18:09 IST)
ఈ నగరానికి ఏమయింది? అంటూ సినిమా హాల్‌లో చూపించే విధంగా.. హీరో రవితేజకు ఏమయిందని.. ఫిలింనగర్‌లో విన్పిస్తున్నాయి. ఒకప్పుడు సక్సెస్‌ హీరోగా ఆ తర్వాత సేఫ్‌ హీరోగా పేరు తెచ్చుకున్న రవితేజ. ఒక్కసారిగా కనుమరుగయ్యాడు. సిక్స్‌ప్యాక్‌ చేసుకుని.. బాగా తగ్గిన.. ఆయన బెంగాల్‌ టైగర్‌ తర్వాత మరలా కన్పించకుండా పోయాడు. ఆ తర్వాత దిల్‌రాజుతో సినిమా చేయల్సివుంది. 
 
కానీ.. పారితోషికం విషయంలో ఉన్న తేడాతో దాన్ని వదలుకున్నాడు. తనడిగిన రెండకెల కోట్ల రెమ్యునరేషన్‌ ఇవ్వనని దిల్‌రాజు చెప్పడంతో.. రవితేజ తప్పుకున్నాడన్నది తెలిసిందే. అయితే ఆ తర్వాత మరో సినిమా చేయడానికి మలినేని గోపీచంద్‌ ప్రయత్నాడు. దానయ్య నిర్మించనున్న ఈ చిత్రం కూడా కథలో సెకండాఫ్‌లో అనుకున్న విధంగా క్లారిటీ లేక ప్రాజెక్ట్‌ వెనక్కు తక్కింది. ప్రస్తుతం తను బాడీ మెయిన్‌టైన్‌ చేస్తూ... గడుపుతున్నాడని తెలుస్తోంది. సో... మరలా రవితేజ సినిమా సెట్‌పైకి ఎప్పుడు ఎక్కుతుందో చూడాలి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments