Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లరి నరేష్‌ హిట్‌ మిస్సయ్యాడు!

ఇంతకుముందు అల్లరి నరేష్‌ సినిమా అంటే పిల్లలు, పెద్దలు క్రేజ్‌గా చూసేవారు. మాగ్జిమం రాజేంద్రప్రసాద్‌ను అనుకరిస్తూ తను చేసిన నటనకు స్పీడ్‌కు కనెక్ట్‌ అయ్యేవారు. కొద్దికాలంగా ఆయనకు పెద్దగా హిట్స్‌లేవు. త

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2016 (18:07 IST)
ఇంతకుముందు అల్లరి నరేష్‌ సినిమా అంటే పిల్లలు, పెద్దలు క్రేజ్‌గా చూసేవారు. మాగ్జిమం రాజేంద్రప్రసాద్‌ను అనుకరిస్తూ తను చేసిన నటనకు స్పీడ్‌కు కనెక్ట్‌ అయ్యేవారు. కొద్దికాలంగా ఆయనకు పెద్దగా హిట్స్‌లేవు. తను చేసుకున్న నిర్ణయాలు అలా ఉన్నాయని ఫిలింనగర్‌లో విన్పిస్తున్నాయి. 
 
కాగా, తాజాగా దర్శకుడు చందు 'ప్రేమమ్‌' సినిమాను తీసి సక్సెస్‌ సాధించాడు. ఆ సక్సెస్‌లో తను మాట్లాడుతూ... అంతకుముందు కార్తికేయ తీసినప్పుడు అందులో హీరోగా అల్లరి నరేష్‌ను అడిగాం. కొన్ని కారణాలవల్ల చేయలేదని చెప్పాడు. 
 
ఏ కారణాలు ఏమిటని అడిగితే... పాముకు సంబంధించిన సీన్లు.. పాము కథ కనుక తనకు భయమని.. దాన్ని వద్దన్నాడు. అప్పుడు.. నిఖిల్‌ను కలవడం.. ఆయన ఓకే చేయడంజరిగింది.. ఆ తర్వాత ఆ చిత్రం పెద్ద సక్సెస్‌ అయింది. నిఖిల్‌ మరో ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. ఓసారి హీరోల నిర్ణయాలు వారికే బెడిసి కొడుతుంటాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ముహూర్తం సమయంలో బ్లాకౌట్ - మొబైల్ లైట్ల వెలుగులో పెళ్లి!!

భారత్‌ను తుక్కు తుక్కుగా ఓడించాం : పాకిస్థాన్ ప్రధాని (Video)

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments