Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవాకు తీసుకెళ్లి తాకరానిచోటంతా నొక్కేశాడు.. 'క్వీన్' దర్శకుడిపై లైంగిక వేధింపుల కేసు...

బాలీవుడ్ చిత్రం క్వీన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రానికి వికాస్ బెహల్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈయనపై లైంగిక వేధింపు ఆరోపణలు వచ్చాయి. కొన్ని నెలల క్రితం వికాస్‌ ఓ సినిమా షూటింగ్ తన

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (12:04 IST)
బాలీవుడ్ చిత్రం క్వీన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రానికి వికాస్ బెహల్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈయనపై లైంగిక వేధింపు ఆరోపణలు వచ్చాయి. కొన్ని నెలల క్రితం వికాస్‌ ఓ సినిమా షూటింగ్ తనతో పాటు.. మరికొంతమంది యువతులను గోవాకు తీసుకెళ్లారు. అక్కడ తన పట్ల వికాస్‌ అసభ్యకరంగా ప్రవర్తించాడని, బయటకు చెప్పుకోలేని చోటంతా నొక్కాడని ఆ యువతి ఫిర్యాదులో పేర్కొంది.
 
అంతేకాకుండా, చిత్ర షూటింగ్ సమయంలో వికాస్‌ ఇద్దరు ముగ్గురు యువతులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని తెలిసి చిత్రీకరణ నిలిపివేసినట్లు ఫాంటమ్‌ ఫిలిమ్స్‌ బృందం వెల్లడించింది. దాంతో వెంటనే వికాస్‌ని సంస్థ నుంచి తొలగించినట్లు పేర్కొంది. దీంతో ఆ యువతి చేసిన ఆరోపణలపై నిజమని భావిస్తున్నారు. అయితే వికాస్‌ మాత్రం తనపై వస్తున్న ఆరోపణల్ని ఖండించాడు. ప్రస్తుతం వికాస్‌ ఢిల్లీలో అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లి వద్దఉన్నారు. తనపై వస్తున్న వార్తల్ని ఖండించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?

మే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని మోడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం