Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగు పదుల వయసులో ట్యూషన్‌కు వెళుతున్న టాలీవుడ్ హీరో ఎవరు?

దగ్గుబాటి వంశోద్ధారకుడు విక్టరీ వెంకటేశ్ ట్యూషన్‌కి వెళ్తున్నాడు. పట్టభద్రుడైన ఆయన ట్యూషన్ కెళ్లటం ఏంటీ అనుకుంటున్నారా? అవును వెంకటేష్ ట్యూషన్‌కి వెళుతున్నారు. అయితే ఇది చదువుకు సంబంధించిన ట్యూషన్ కాద

Webdunia
బుధవారం, 3 ఆగస్టు 2016 (11:37 IST)
దగ్గుబాటి వంశోద్ధారకుడు విక్టరీ వెంకటేశ్ ట్యూషన్‌కి వెళ్తున్నాడు. పట్టభద్రుడైన ఆయన ట్యూషన్ కెళ్లటం ఏంటీ అనుకుంటున్నారా? అవును వెంకటేష్ ట్యూషన్‌కి వెళుతున్నారు. అయితే ఇది చదువుకు సంబంధించిన ట్యూషన్ కాదండోయ్. బాక్సింగ్ లెసన్స్ నేర్పించే ట్యూషన్. అసలు కారణమేంటంటే... తమిళ - హిందీ భాషల్లో బాక్సాఫీసు బద్దలు కొట్టిన చిత్రం ''సాలా ఖడూస్'' రీమేక్‌లో వెంకీ నటించబోతున్నాడు. 
 
ఈ చిత్రం పూర్తిగా ఓ బాక్సింగ్ కోచ్ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో వెంకీ సరసన రితికా సింగ్  హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా కోసమని విక్టరీ బాక్సింగ్ నేర్చుకునే పనిలో నిమగ్నమైయున్నాడు. ఓ పక్క వర్కౌట్లు చేస్తూనే.. ఇంకో పక్క బాక్సింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. ఓ బాక్సింగ్ ట్రైనర్ దగ్గర మెలకువలు నేర్చుకుంటున్నాడు. సుధా కొంగరానే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీశైలంలో అర్ధరాత్రి చిరుతపులి కలకలం.. పూజారి ఇంట సంచారం (video)

ఇద్దరు శ్రీవారి భక్తుల ప్రాణాలు తీసిన అంబులెన్స్!!

ఆ తల్లికి 'మదర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు' ఇవ్వాల్సిందే.. (Video)

Madhavi Latha: మగాడిలా పోరాడుతున్నా, కానీ కన్నీళ్లు ఆగడంలేదు: భోరుమన్న మాధవీ లత (Video)

భారత్‌లో HMPV వార్తలు, Sensex ఢమాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments