Webdunia - Bharat's app for daily news and videos

Install App

సల్మాన్ ప్రియురాలితో వెంకటేష్.. ఒకే కారులో ముంబై వీధుల్లో చక్కర్లు!

టాలీవుడ్ హీరో వెంకటేష్, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ప్రియురాలు లులియా వాంటర్‌లు కలిసి ఒకే కారులో ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి లీక్ కావడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.

Webdunia
సోమవారం, 3 జులై 2017 (14:01 IST)
టాలీవుడ్ హీరో వెంకటేష్, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ప్రియురాలు లులియా వాంటర్‌లు కలిసి ఒకే కారులో ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి లీక్ కావడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
ఇటీవల ముంబైలో జరిగిన ఓ పార్టీలో సల్మాన్, లులియా, వెంకటేష్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లులియాతోతో వెంకీ చాలా సేపు సమావేశమయ్యారు. బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్‌తో కలసి నటించే విషయంపై చర్చించేందుకే ఈ పార్టీకి వెంకీ వెళ్లారని చెబుతున్నారు. 
 
మరోవైపు, సల్మాన్ ప్రియురాలు లులియా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతోందా? అనే కోణంలో కూడా చర్చ మొదలైంది. అయితే, ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను మాత్రం ఇంతవరకుబయటకు పొక్కలేదు. లులియాతో కలసి వెంకీ ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, వెంకీ. సల్లూభాయ్ మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్న విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కులాంతర వివాహం చేసుకుందనీ అక్కను కడతేర్చిన సోదరుడు...

ఈవీఎంలను హ్యాక్ చేయలేరు ... ఈసీ స్పష్టీకరణ

తిరుమల ఘాట్ రోడ్డు: యువకుల ఓవరాక్షన్.. సన్ రూఫ్‌పై సెల్ఫీలు (video)

ఆంజనేయ స్వామికి ఆలయంలో వానరం.. గదపట్టుకుని దర్శనం (video)

కుమారుడికి క్షమాభిక్ష పెట్టుకున్న జో బైడెన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments