Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వీటీ కొత్త లుక్ వైరల్.. టాలీవుడ్ మన్మథుడితో పదోసారి రొమాన్స్?!

Webdunia
గురువారం, 13 మే 2021 (22:21 IST)
Nagarjuna_Anushka
టాలీవుడ్ మన్మథుడు, యోగా టీచర్ స్వీటీ పదోసారి కలిసి నటించనున్నారు. యోగా టీచర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది నాగార్జునే. అలా అనుష్క తెలుగుతో పాటు తమిళంలోనూ సత్తా చాటి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ పదిహేనేళ్లలో ఒక్క నాగార్జునతోనే 9 సార్లు స్క్రీన్ షేర్ చేసుకుంది అనుష్క. 
 
హీరోయిన్‌గానే కాకుండా ఐటెంగాళ్‌గా, ప్రత్యేక పాత్రల్లో కలిపి నాగ్ అనుష్క జంట 9 సినిమాల్లో కలిసి నటించారు. తాజాగా పదోసారి నాగ్‌, అనుష్క జోడీ కట్టబోతున్నట్లు తెలుస్తోంది. ప్రవీణ్ సత్తారు సినిమాలో ఈ ఇద్దరు కలిసి నటించబోతున్నారు. 
 
మరోవైపు అనుష్క నయా లుక్‌కు సంబంధించిన స్టిల్ ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అనుష్క చబ్బీ లుక్‌తో అవుట్ ఆఫ్ షేప్‌లో కనిపిస్తున్న స్టిల్ అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. స్వీటీ గతంలో కనిపించినా ఛరిష్మాటిక్ గ్లామర్ ఈ ఫొటోలో కనిపించడం లేదు.

Anushka
 
తమ అభిమాన హీరోయిన్ మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై గ్రాండ్ రీఎంట్రీ ఇస్తుందని ఆశతో ఉన్నారు ఫాలోవర్లు. అనుష్క ప్రస్తుతం యువ కథానాయకుడు నవీన్ పొలిశెట్టితో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి ఈ లుక్ సంగతేంటో తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments