Webdunia - Bharat's app for daily news and videos

Install App

శింబు, త్రిషల పెళ్లిపై ప్రకటన... ముహూర్తం ఎప్పుడు?

Webdunia
బుధవారం, 21 అక్టోబరు 2020 (11:31 IST)
Trisha
శింబు, త్రిషల పెళ్లంటూ జోరుగా వార్తలు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో త్రిష యంగ్ ప్రొడ్యూసర్ వరుణ్ మణియన్‌ని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. కానీ ఆ పెళ్లి నిశ్చితార్థంతో ఆగిపోయింది. త్రిష పెళ్లి ఆగిపోవడానికి కారణం పెళ్లి తరువాత కూడా ఆమె సినిమాల్లో నటిస్తానని గట్టిగా చెప్పడమేనని, అది వరుణ్ మణియన్‌కి నచ్చకపోవడం వల్లే త్రిష అతనితో వివాహాన్ని రద్దు చేసుకుందని తమిళనాట వార్తలు వినిపించాయి.
 
అయితే తాజాగా ఆ వార్తల్లో నిజం లేదని, త్రిష - వరుణ్ మణియన్‌ల వివాహం ఆగిపోవడానికి ప్రధాన కారణం హీరో శింబు అని ప్రచారం మొదలైంది. దీనిపై శింబు తండ్రి రాజేందర్ మాట్లాడేందుకు నిరాకరించారు. తాజాగా అంటే ఈ నెల 22న శింబు సోషల్ మీడియాలోకి ఎంటర్ కాబోతున్నారట. ఇంత వరకు ఆయనకు ట్విట్టర్‌లో అకౌంట్‌లేదు. ఈ నెల 22న ఎంటరవుతున్నారట. 
 
ఇదే రోజు తన పెళ్లి వార్తని కూడా శింబు అనౌన్స్ చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా త్రిష, శింబు ప్రేమాయణంలో వున్నారని కోలీవుడ్ వర్గాల్లో టాక్ వస్తోంది. మరి ఈ వార్తలకు శింబు చెక్ పెడతారా? ఎలాంటి ప్రకటన చేస్తారనే దానిపై ప్రస్తుతం చర్చ సాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments