Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడిరోడ్డుపై అలా చేస్తా.. కంగనా రనౌత్‌కు అలాంటి బెదిరింపులు

Webdunia
బుధవారం, 21 అక్టోబరు 2020 (10:58 IST)
బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ముంబై నుంచి మకాం మార్చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో నెపోటిజంపై మాటెత్తిన కంగనా రనౌత్‌కు అత్యాచార బెదిరింపులు వచ్చాయి. ప్రస్తుతం కంగన తన సోదరుడి పెళ్లి వేడుకల్లో బిజీగా ఉన్నారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్‌మీడియా వేదికగా ఆమె అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె షేర్‌ చేసిన కొన్ని ఫొటోలకు ఒడిశాకు చెందిన ఓ న్యాయవాది నుంచి అత్యాచార బెదిరింపులతో కూడిన కామెంట్స్‌ వచ్చాయి. 'నడిరోడ్డుపై అత్యాచారం చేస్తా' అంటూ వచ్చిన కామెంట్స్‌ చూసి నెటిజన్లు షాక్‌ అయ్యారు.
 
కాగా, తన ఫేస్‌బుక్‌ అకౌంట్ హ్యాక్‌కు గురయ్యిందని న్యాయవాది తాజాగా తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఓ పోస్ట్‌ పెట్టారు. తన ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ చేసి.. ఇలాంటి అభ్యంతరకరమైన కామెంట్లు పెట్టడం జరిగిందని న్యాయవాది వివరణ ఇచ్చారు. 
 
తన స్నేహితుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకుని షాక్‌కి గురయ్యాననని చెప్పారు. తనకు స్త్రీలు, సమాజం పట్ల గౌరవం ఉంది. తన అకౌంట్‌ నుంచి వచ్చిన అసభ్యకరమైన కామెంట్స్‌ వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించండని పోస్ట్‌ పెట్టారు. అలా పోస్ట్‌ పెట్టిన కొద్ది సమయానికే ఆయన తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌ డిలీట్‌ చేశారు. అయితే సదరు కామెంట్లపై కంగన స్పందించలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

బట్టతలపై జుట్టు అనగానే క్యూ కట్టారు.. ఇపుడు లబోదిబోమంటున్నారు.. (Video)

క్రికెట్ బెట్టింగ్‌-ఐదు కోట్ల బెట్టింగ్ రాకెట్-హన్మకొండలో బుకీ అరెస్ట్

అమరావతికి కేంద్ర ప్రభుత్వం రూ.4,200 కోట్లు విడుదల

రైలు ప్రయాణంలో ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments