Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మా.. సునీతా ఆంటీ చేసుకున్నారుగా, మీరూ చేస్కోండి: నటి సురేఖ వాణి కుమార్తె?

Webdunia
శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (22:01 IST)
ఫోటో కర్టెసీ- ఫేస్ బుక్
సురేఖ వాణి.. బ్రహ్మాంనందం పక్కన భార్యగా నటించడమే కాదు ఎన్నో క్యారెక్టర్లు చేసిన హీరోయిన్ సురేఖ వాణి. తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు. సురేఖా వాణికి ప్రస్తుతం పెద్దగా సినిమాలు లేకపోయినా సరే ఆమె మాత్రం పాపులరే. సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ఎప్పుడూ దగ్గరగా ఉంటోంది.
 
అయితే ఈ మధ్య సురేఖ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నట్లు ఫీలవుతోందట. సురేఖ భర్త సురేష్ తేజ 2019 సంవత్సరంలో చనిపోయాడు. ఆయన కూడా నటుడే. గతంలో ఎన్నో సీరియళ్ళలో చేశాడు. సినిమాలకు డైరెక్షన్ కూడా చేశారు. వీరిది ప్రేమ వివాహం. వీరికి సుప్రిత అనే కుమార్తె కూడా ఉంది. 
 
అయితే భర్త చనిపోవడంతో సంవత్సరం పాటు చాలా ముబావంగా ఉన్న సురేఖ కొన్ని సినిమాలు చేతికి రావడంతో కాస్త బాధను తగ్గించుకుంది. కానీ మళ్ళీ సినిమాలు లేకపోవడంతో మళ్ళీ మొదటిది వచ్చేసిందట.
 
ఇంట్లో ఒంటరిగా ఉంటున్నానన్న ఫీలింగ్ ఆమెకు ఎక్కువగా ఉందట. ఇదే విషయాన్ని గుర్తించిన ఆమె కుమార్తె అమ్మ నువ్వు రెండో పెళ్ళి చేసుకో అమ్మా.. సునీత ఆంటీ వివాహం చేసుకున్నారుగా.. మీరు కూడా చేసుకోండి అమ్మా అంటూ చెప్పిందట. నీ పెళ్ళి నేను దగ్గరుండి చేస్తానమ్మా అంటూ కూతురు చెప్పడంతో సురేఖ ఆలోచనలో పడిపోయిందని టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. మరి ఇది నిజమో కాదో?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లిఫ్టులో కిరాతకంగా వ్యక్తి హత్య.. బ్యాంకు భవనంలో దారుణం!

పహల్గాం ఉగ్రదాడిపై అభ్యంతకర పోస్టులు : ఫోక్ సింగర్ నేహాసింగ్‌పై దేశద్రోహం కేసు

భారత్‌పై విషం కక్కుతున్న పాక్ యూట్యూబ్ చానెళ్లపై నిషేధం!

ఇరాన్ పోర్టులో పేలుడు... 40కి చేరిన మృతుల సంఖ్య

వీఐపీ సిఫార్సు లేఖలు చెల్లుబాటు కాదు : టీటీడీ బోర్డు నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments