Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫర్ల కోసం అందాల భామ తేజస్విని... బిగ్ బాస్‌లో అలా అయింది..

బిగ్ బాస్-2లో పాల్గొన్న తేజస్వి ఇప్పుడు ఏం చేస్తోంది. బిగ్ బాస్-2లో విన్నర్‌గా నిలుస్తుందనుకున్న ఈ భామ మిడిల్‌లోనే డ్రాపైంది. బిగ్ బాస్-2 కోసం ఆఫర్లు వదులుకున్న ఈ భామను టాలీవుడ్ పట్టించుకోవడం లేదట.

Webdunia
శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (12:57 IST)
బిగ్ బాస్-2లో పాల్గొన్న తేజస్వి ఇప్పుడు ఏం చేస్తోంది. బిగ్ బాస్-2లో విన్నర్‌గా నిలుస్తుందనుకున్న ఈ భామ మిడిల్‌లోనే డ్రాపైంది. బిగ్ బాస్-2 కోసం ఆఫర్లు వదులుకున్న ఈ భామను టాలీవుడ్ పట్టించుకోవడం లేదట. 
 
సీతమ్మ వాకిట్లో సిరిమెల్లె చెట్టు సినిమాలో సమంతకు ఫ్రెండ్‌గా నటించి తేజస్వి బాగా పాపులరయ్యింది. ఆ తరువాత రాంగోపాల్ వర్మ, కేరింత, జతకలిసే వంటి సినిమాల్లో నటించింది. తేజస్వి అంటే తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. వెరైటీ నటనతో అందరినీ ఆకట్టుకుంటోంది తేజస్వి. 
 
అలాంటి తేజస్వి ఇప్పుడు సినిమా ఆఫర్ల కోసం ఎదురుచూస్తోందట. తెలిసిన డైరెక్టర్లు, నిర్మాతలను కలుస్తూనే ఉందట. ఎవరైనా అవకాశాలు ఇస్తే హీరోయిన్‌గానే కాకుండా సైడ్ ఆర్టిస్టుగా కూడా చేయడానికి సిద్థమని చెబుతోందట. హీరోయిన్‌కు స్నేహితురాలి క్యారెక్టరో లేకుంటే చెల్లెలు, అక్క క్యారెక్టర్ చేయడానికి సిద్థమని చెబుతోందట తేజస్విని. కానీ తేస్విని ఎంతమంది డైరెక్టర్లు, నిర్మాతలను కలిసినా అవకాశం మాత్రం రావడం లేదట. దీంతో తీవ్ర నిరాశకు లోనవుతోందట తేజస్విని. ఎలాగైనా మళ్ళీ సినిమాల్లో బిజీగా మారిపోవాలని తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉందట తేజస్విని. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

తెలంగాణ జిల్లాలకు ఎల్లో అండ్ ఆరెంజ్ అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

కోలుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్క్ శంకర్ (photo)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments