Webdunia - Bharat's app for daily news and videos

Install App

''జనతాగ్యారేజ్'' స్పెషల్ సాంగ్‌లో చిందులేయాలా? కోటిన్నర ఇవ్వండి!

Webdunia
మంగళవారం, 3 మే 2016 (15:37 IST)
పాలబుగ్గల తమన్నా ''బాహుబలి'', ''ఊపిరి'' సినిమాల సక్సెస్‌లతో మాంచి ఊపుమీదుంది. ఇప్పుడు ఈ అమ్మడికి ఉన్నరేంజ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఈ క్రేజ్‌ను వాడేసుకోవాలని స్టార్ హీరోలు సైతం తమన్నానే కావాలని పట్టుబడుతున్నారట. తెలుగు, తమిళంలో వరుసపెట్టి సినిమాలు చేస్తోంది. ఈ మధ్య కాలంలో తమన్నా గోల్డెన్ లెగ్‌గా మారిపోయింది. 
 
ఓ వైపు టాప్ హీరోయిన్‌గా కొనసాగుతూనే మరోవైపు స్పెషల్‌సాంగ్స్‌లో అందరిని అలరిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కొత్త సినిమా జనతా గ్యారేజ్‌‌లో మిల్కీబ్యూటీతో స్పెషల్ చిందులు వేయించాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. ఎన్టీఆర్‌తో కలిసి "జనతాగ్యారేజ్'' స్పెషల్‌సాంగ్‌లో స్టెప్పులు వేయడానికి ఈ భామ ఒప్పుకుందట. 
 
అయితే ఈ భామ స్పెషల్ సాంగ్ కోసం ఎంత ఆఫర్ చేసిందో తెలిస్తే ఖంగుతినాల్సిందే. ఎంతో తెలుసా అక్షరాల కోటిన్నరట డిమాండ్‌ చేసిందట. రెమ్యునరేషన్‌ అమాంతంగా పెంచేయడంతో ప్రొడ్యూసర్స్‌కి చుక్కలు కనిపించాయట. చివరకు ఎన్టీఆర్ చొరవతో కాసింత తగ్గించుకున్నట్లు సినీవర్గాల విశ్వసనీయ సమాచారం. మొత్తానికి తమన్నాని ఐటం గాళ్‌గా చిందేయనుందన మాట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్ఎస్ రాజమౌళి టార్చర్ భరించలేను.. ఆత్మహత్య చేసుకుంటా : క్లోజ్ ఫ్రెండ్ వీడియో

చిట్స్ పేరుతో హైదరాబాదులో నిలువు దోపిడీ చేసిన తాపీ మేస్త్రీ, రూ. 70 కోట్లతో పరార్

దేవుడు అంతా చూస్తున్నారు.. ధైర్యంగా ఉండండి... పోసాని భార్యకు జగన్ ఓదార్పు

శివరాత్రి పర్వదినం : మాంసాహారం కోసం కొట్టుకున్న విద్యార్థులు

పోసాని కృష్ణమురళిపై నాన్ బెయిలబుల్ కేసులు... మొత్తం కేసులెన్నో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

మధుమేహాన్ని నిర్వహించుకుంటూ మీ గుండెను కాపాడుకోవడానికి 5 ముఖ్య సూచనలు

తర్వాతి కథనం
Show comments