Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత ఔట్.. చైతూతో జోడీ కట్టనున్న పాలబుగ్గల బ్యూటీ!

నాగార్జున వారసుడు అక్కినేని హీరో నాగచైతన్య వరుస సినిమాలు చేసుకుంటూ బిజీబిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ హీరో నటింటిన ''ప్రేమమ్'' ''సాహసం శ్వాసగా సాగిపో'', రెండు చిత్రాలుకు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ చిత్

Webdunia
సోమవారం, 8 ఆగస్టు 2016 (10:59 IST)
నాగార్జున వారసుడు అక్కినేని హీరో నాగచైతన్య వరుస సినిమాలు చేసుకుంటూ బిజీబిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ హీరో నటింటిన ''ప్రేమమ్'' ''సాహసం శ్వాసగా సాగిపో'', రెండు చిత్రాలుకు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ చిత్రం తర్వాత చైతన్య కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో హీరోయిన్‌గా పాలబుగ్గల సుందరి తమన్నా ఎంపికైంది. 
 
మొదట ఈ సినిమాలో హీరోయిన్‌గా సమంత అయితే బావుంటుందని దర్శకనిర్మాతలు భావించారట. కానీ చైతు, సమంతలపై వస్తోన్న ప్రేమ పుకార్ల కారణంగా సమంతను తప్పించి ఆ స్థానంలోకి మరో హీరోయిన్‌ అనుకున్నారు. అప్పుడే మిల్కీ బ్యూటీ తమన్నా పేరు వినిపించింది. 
 
గతంలో చైతు - తమ్మూ ''100% లవ్'', ''తడాఖా'' వంటి చిత్రాల్లో నటించి మంచి మార్కులు కొట్టేసింది. దీంతో చైతు సరసన తమన్నా అయితే బావుంటుందని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. మరి వరుస ఆఫర్లతో బిజీబిజీగా ఉన్న తమ్మూ ఈ సినిమాకు ఓకే చెబుతుందో లేదో అని తెలియాలంటే వేచి చూడాల్సిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

చెన్నై మెరీనా బీచ్ ఎయిర్‌షోలో విషాదం.. తొక్కిసలాట.. నలుగురి మృతి

రెస్టారెంట్‌లో వెయిటర్ జాబ్ కోసం క్యూ కట్టిన భారతీయ విద్యార్థులు.. ఎక్కడ?

ఇంట్లో చోరీ చేయడానికి వచ్చి.. ఇంటిని శుభ్రం చేసిన వింత దొంగ!

రూ.3 లక్షల అప్పు చెల్లించడంలో వివాదం.. బాలిక హత్య కేసులో వీడిన మిస్టరీ!

డ్రోన్ల ద్వారా అత్యవసర మందుల చేరవేత : ఏపీ సర్కారు సన్నాహాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

తర్వాతి కథనం
Show comments