Webdunia - Bharat's app for daily news and videos

Install App

కత్రినా కైఫ్ ఇంటికి రణ్‌బీర్ సీక్రెట్ ట్రిప్.. ఎందుకో తెలుసా?

బాలీవుడ్ హాటెస్ట్ లవ్ జంటల్లో టాప్ ప్లేస్‌లో నిలిచిన జంట రణ్‌బీర్ కపూర్ - కత్రినాకైఫ్‌లది. ఈ జంటని చూసి కుళ్ళుకున్న వాళ్ళెంతమంది ఉన్నారో వారితో పాటు ఈ జంటని చూసి మురిసిపోయినవారు లేకపోలేదు. తమ వివాహం ఎ

Webdunia
సోమవారం, 8 ఆగస్టు 2016 (10:34 IST)
బాలీవుడ్ హాటెస్ట్ లవ్ జంటల్లో టాప్ ప్లేస్‌లో నిలిచిన జంట రణ్‌బీర్ కపూర్ - కత్రినాకైఫ్‌లది. ఈ జంటని చూసి కుళ్ళుకున్న వాళ్ళెంతమంది ఉన్నారో వారితో పాటు ఈ జంటని చూసి మురిసిపోయినవారు లేకపోలేదు. తమ వివాహం ఎప్పుడూ అని అడిగితే మాత్రం ఈ జంట తెగ సిగ్గుపడిపోతుంటారు. కానీ వీరి గురించి ఓ ఆసక్తికర విషయం వెలువడింది. అదేంటంటే... ఎడమొహం పెడమొహంగా ఉన్న రణ్‌బీర్‌, కత్రినాలు ఈ మధ్య రహస్యంగా కలుసుకున్నారట. 
 
అది కూడా రణ్‌బీర్ స్వయంగా కత్రినాకైఫ్‌ను ఆమె ఇంట్లో కలుసుకున్నారట. కత్రినా స్నేహితురాలు ఒకరు ఆమెను కలుసుకోవడానికి వెళ్లింది. ఇద్దరు స్నేహితులూ సరదాగా ముచ్చటించుకుంటుండగా రణ్‌బీర్ ఉన్నట్టుండి ఎంట్రీ ఇచ్చాడు. కత్రినా స్నేహితురాలు ఆశ్చర్యపోయిందట.

కత్రినా మాత్రం ఏమాత్రం జంకకుండా రణబీర్ కోసం ఎదురుచూస్తున్నట్టుగా కనిపించిండంతో ఆ స్నేహితురాలు ప్రేమికుల మధ్య తానెందుకన్నట్టు అక్కడి నుంచి వెళ్లిపోయిందట. ప్రస్తుతం రణ్‌బీర్, కత్రినా కలిసి అనురాగ్ బసు చిత్రం 'జగ్గాజాసూస్'లో నటిస్తున్నారు. కానీ వీరిద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకోనంతగా గొడవపడిన అనంతరం ఎలా కలుసుకున్నారని బాలీవుడ్‌ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

చెన్నై మెరీనా బీచ్ ఎయిర్‌షోలో విషాదం.. తొక్కిసలాట.. నలుగురి మృతి

రెస్టారెంట్‌లో వెయిటర్ జాబ్ కోసం క్యూ కట్టిన భారతీయ విద్యార్థులు.. ఎక్కడ?

ఇంట్లో చోరీ చేయడానికి వచ్చి.. ఇంటిని శుభ్రం చేసిన వింత దొంగ!

రూ.3 లక్షల అప్పు చెల్లించడంలో వివాదం.. బాలిక హత్య కేసులో వీడిన మిస్టరీ!

డ్రోన్ల ద్వారా అత్యవసర మందుల చేరవేత : ఏపీ సర్కారు సన్నాహాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

తర్వాతి కథనం
Show comments