Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్లద్దాల కారులో ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిన హీరో-హీరోయిన్లు...!

చిత్ర పరిశ్రమలో ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాలు సర్వసాధారాణం. ఇలాంటివారిలో ధోని చిత్ర హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ - అందాల కృతి సనన్‌లు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఈ జంట చేస్తున్న హంగామా అంతా

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2017 (09:49 IST)
చిత్ర పరిశ్రమలో ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాలు సర్వసాధారాణం. ఇలాంటివారిలో ధోని చిత్ర హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ - అందాల కృతి సనన్‌లు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఈ జంట చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. దీంతో ఈ జంట గురించే బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా చర్చ సాగుతోంది. 
 
చెట్టు పుట్టా, ప‌బ్బు, క్ల‌బ్బులు, పబ్బులు, కార్లు ఇలా అన్నిచోట్లా ఈ ప్రేమ‌జంట హుషారుగా షికార్లు సాగిస్తోంది. అయితే ఇటీవ‌లే ఈ జోడీ గొడ‌వ‌లై విడిపోయారని … త‌ర్వాత‌ మళ్ళీ కలసి పోయారని వార్తలొచ్చాయి. అయితే ఎడ‌బాటుతో కూడిన విర‌హంలో ఇద్ద‌రిమ‌ధ్యా మ‌రింత సాన్నిహిత్యం పెరిగింద‌ని చెబుతున్నారు. 
 
ఆ ప్రేమ ముదిరి విచ్చ‌లివిడిత‌నానికి చేరిపోయింద‌ని చెప్పుకుంటున్నారు. అంతేకాదు అందుకు ప్రూఫ్‌లు కూడా చూపిస్తున్నారు. మొన్న‌నే సుశాంత్ సింగ్ ఓ కొత్త కారు కొన్నాడట. ఆ కారులో కృతిసనన్‌ని లాంగ్ డ్రైవ్‌కు తీసుకెళ్లి ఫుల్లుగా ఎంజాయ్ చేశాడట. కంటికి కనిపించీ కనిపించకుండా ఉండే అద్దాల్లో వీరిద్దరు ఎంజాయ్ చేస్తూ అడ్డంగా బుక్కయ్యారట. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Vallabhaneni Vamsi వల్లభనేని వంశీ ఇలా జావగారిపోయారేంటి? ఏమైంది? (video)

రూ.6 కోట్ల మోసం కేసులో శ్రవణ్ రావు అరెస్టు!!

పాక్ ఉద్యోగికి భారత్ డెడ్‌లైన్ - 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్ళిపోవాలంటూ హుకుం..

తెలంగాణాలో పలు జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్!!

అమ్మాయిలపై అత్యాచారం, బ్లాక్ మెయిల్: ఆ 9 మంది బ్రతికున్నంతవరకూ జైలు శిక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments