Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెట్స్‌లో అందాలు ఆరబోసిన సన్నీ లియోన్.... కెమేరా చేతబట్టి సభ్యులను హీటెక్కించింది...

సన్నీ లియోన్... పోర్న్‌స్టార్ కమ్ బాలీవుడ్ నటి. ఈమె ఏం పని చేసినా అది సంచలనమే అవుతోంది. తాజాగా ఆమె సెట్స్‌లో చేసిన పని చర్చనీయాంశంగా మారింది. అరకొర దుస్తుల్లో తన అందాలను ఆరబోస్తూ ఫోటోగ్రాఫర్‌గా మారిపో

Webdunia
శుక్రవారం, 5 మే 2017 (14:39 IST)
సన్నీ లియోన్... పోర్న్‌స్టార్ కమ్ బాలీవుడ్ నటి. ఈమె ఏం పని చేసినా అది సంచలనమే అవుతోంది. తాజాగా ఆమె సెట్స్‌లో చేసిన పని చర్చనీయాంశంగా మారింది. అరకొర దుస్తుల్లో తన అందాలను ఆరబోస్తూ ఫోటోగ్రాఫర్‌గా మారిపోయింది. ఆ దుస్తుల్లో ఆమెను చూడగానే సెట్స్‌లోని సభ్యులంతా హీటెక్కిపోయారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
రాజశేఖర్ - ప్రవీణ్ సత్తార్ కాంబినేషన్‌లో 'ఎస్వీ గరుడవేగ' అనే చిత్రం తయారవుతోంది. ఇందులో సన్నీలియోన్ రూరల్ అమ్మాయిగానే కాకుండా, స్పెషల్‌గా ఓ సాంగ్ కూడా చేస్తోంది. రీసెంట్‌గా ముంబైలో స్పెషల్‌గా డిజైన్ చేసిన సెట్స్‌లో సాంగ్‌ని చిత్రీకరించారు. 
 
ఈ పాట కోసం ఆమెతో అరకొర దుస్తులు వేయించారు. ఆ దుస్తుల్లోనే సెట్స్ అంతా కలియతిరుగుతూ అందర్నీ ఓ ఆట ఆడుకుంది. దీనికి సంబంధించిన ఫోటోను చూస్తేనే... సన్నీ ఏ రేంజ్‌లో ఆటపట్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతేనా చేతిలో కెమేరా చేతబట్టి ఇష్టమైన లొకేషన్స్‌ను అందులో బంధించింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాని మోదీ మీడియా సమావేశం ముగిసిన కొద్ది నిమిషాల్లోనే పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘన

భీతావహం, ఫారెస్ట్ రేంజర్ తలను కొరికి చంపేసిన పెద్దపులి

Rain Alert: ఆంధ్రప్రదేశ్- తెలంగాణల్లో రానున్న మూడు రోజుల్లో వర్షాలు

Andhra Pradesh: భారత్-పాక్ ఉద్రిక్తతలు.. ఏపీ సర్కారు చర్యలు

భారత రక్షణ వ్యవస్థ... అలనాటి ఆస్ట్రేలియా బౌలర్లలా ఉంది : డీజీఎంవో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం