Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ హీరోగా త్రిభాషా చిత్రం.. బడ్జెట్ రూ.150 కోట్లు

ద‌ర్శ‌క‌ధీర రాజ‌మౌళి తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్రం 'బాహుబ‌లి'. ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌చ్చిన స్పంద‌న‌తో బాహుబ‌లి 2 మూవీని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందించ‌డానికి రాజ‌మౌళి ప‌క్కా ప్ర‌ణాళిక రెడీ చేస్తున

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2016 (16:57 IST)
ద‌ర్శ‌క‌ధీర రాజ‌మౌళి తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్రం 'బాహుబ‌లి'. ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌చ్చిన స్పంద‌న‌తో బాహుబ‌లి 2 మూవీని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందించ‌డానికి రాజ‌మౌళి ప‌క్కా ప్ర‌ణాళిక రెడీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ 'బాహుబలి 2' సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తేదీన రానుంది. 
 
ఈ సినిమా తర్వాత ప్రభాస్.. సుజీత్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. తెలుగు.. హిందీ భాషల్లో ఈ సినిమాను రూపొందించాలని నిర్ణయించుకున్నారు. మూడు భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాకి రూ.150 కోట్లు ఖర్చు పెట్టనున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 
 
హాలీవుడ్‌కి చెందిన టాప్ టెక్నీషియన్స్‌ను తీసుకోనున్నారని చెబుతున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందనుంది. మొత్తానికి ప్రభాస్ తదుపరి సినిమా కూడా భారీదేనన్నమాట!

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments