Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుచీలీక్స్ సింగర్ సుచిత్ర కిడ్నాప్? కోలీవుడ్ ప్రముఖుల హస్తం!!

ఇటీవలి కాలంలో బాగా పాపులర్ అయిన వ్యక్తుల్లో తమిళ సినీ నేపథ్య గాయని సుచిత్ర ఒకరు. కోలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన పలువురు హీరో, హీరోయిన్లకు చెందిన ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను సుచీలీక్స్ పేరుతో ట్విట్టర్‌లో

Webdunia
బుధవారం, 22 మార్చి 2017 (14:38 IST)
ఇటీవలి కాలంలో బాగా పాపులర్ అయిన వ్యక్తుల్లో తమిళ సినీ నేపథ్య గాయని సుచిత్ర ఒకరు. కోలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన పలువురు హీరో, హీరోయిన్లకు చెందిన ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను సుచీలీక్స్ పేరుతో ట్విట్టర్‌లో లీక్ చేసింది. సుచీలీక్స్ పేరిట విడుదలైన ఈ ఫొటోలు, వీడియోలు కోలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించాయి. ధనుష్, అనిరుధ్, రానా, ఆండ్రియా, త్రిష, చిన్మయి, హన్సికలాంటి సినీ స్టార్లు సుచిలీక్స్ బాధితులుగా మిగిలిపోయారు.
 
దీంతో పరిస్థితి చేయిదాటిపోవడంతో సుచిత్ర మానసికపరిస్థితి ఏమాత్రం బాగోలేదని ఆమె భర్త కార్తీక్ ప్రకటించారు. పైగా, చికిత్స కోసం సింగపూర్‌కు వెళుతున్నట్టు సమాచారం అందించాడు. దీంతో ఈ ప్రైవేట్ ఫోటోల లీకేజీకి తాత్కాలికంగా బ్రేక్ పడింది. దీంతో అక్కడికి ఈ వివాదం ముగిసినట్టేనని కోలీవుడ్‌లో అంతా భావించారు. కానీ, ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. 
 
సింగర్ సుచిత్రను కిడ్నాప్ చేశారన్న వార్తలు కోలీవుడ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. కోలీవుడ్‌లోని కొందరు పెద్దలే ఆమెను కిడ్నాప్ చేశారన్న ప్రచారం సాగుతోంది. పలువురు ప్రముఖుల ప్రైవేట్ ఫోటోలను లీక్ చేయడాన్ని జీర్ణించుకోలేని కొందరు గ్రూప్‌గా ఏర్పడి ఆమెను కిడ్నాప్ చేశారనే వార్త చెన్నై కోడంబాక్కం వర్గాల్లో వైరల్‌గా మారింది. అయితే, ఈ కిడ్నాప్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments