Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవసేనకు జక్కన్న వార్నింగ్... ఆరు వారాలే గడువు

‘సైజ్‌ జీరో’ అంటూ అక్కర్లేని ప్రయోగాలు చేసి చిక్కుల్లో పడింది టాలీవుడ్‌ జేజమ్మ అనుష్క. ప్రస్తుతం బాహుబలి- 2 షూటింగ్ సెట్ పైన ఉన్న సంగతి తెలిసిందే. సైజ్ జీర్ సనిమా కోసం అప్పుడు అనుష్క బరువు పెరిగిన సంగతి విదితమే. కాగా ఆ పెరిగిన బరువు తగ్గించుకోవడానికి

Webdunia
శనివారం, 16 జులై 2016 (14:02 IST)
‘సైజ్‌ జీరో’ అంటూ అక్కర్లేని ప్రయోగాలు చేసి చిక్కుల్లో పడింది టాలీవుడ్‌ జేజమ్మ అనుష్క. ప్రస్తుతం బాహుబలి- 2 షూటింగ్ సెట్ పైన ఉన్న సంగతి తెలిసిందే. సైజ్ జీర్ సనిమా కోసం అప్పుడు అనుష్క బరువు పెరిగిన సంగతి విదితమే. కాగా ఆ పెరిగిన బరువు తగ్గించుకోవడానికి ఈ ముద్దుగుమ్మ నానాపాట్లు పడుతుందట. ఆ బరువు తగ్గాలనీ  రాజమౌళి ఆమెకు గట్టి వార్నింగ్‌ ఇచ్చాడట. 
 
అంతేకాదు యోగా ద్వారా ఫలితం ఉండదని లైపో ట్రీట్‌మెంట్‌ తీసుకోమని అనుష్కకు రాజమౌళి గట్టిగా చెప్పాడట! మరో ఆరు వారాల్లో బరువు తగ్గి షూటింగ్‌కి హాజరు కావాలని కూడా అన్నాడట! ఓ విధంగా వార్నింగ్‌లా ఉన్న రాజమౌళి మాటలు విన్న అనుష్క ఇప్పుడు అయోమయంలో పడింది. యోగాతో పాటు డైటింగ్‌, ఎక్సర్‌సైజులు విపరీతంగా చేస్తూ బరువు తగ్గించుకోవడానికి అమ్మడు బాగానే కష్టపడుతున్నప్పటికీ, ఇవి ఏవీ రాజమౌళి పట్టించుకోకుండా అలాంటి మాటలు మాట్లాడటం అనుష్కను బాధించాయని తెలుస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Mahanadu: కడప మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యింది: చంద్రబాబు

టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు తీవ్ర అస్వస్థత - ఆస్పత్రికి తరలింపు (Video)

కొత్త పార్టీ కథ లేదు.. బీఆర్ఎస్‌ను బీజేపీకి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయ్: కవిత

షోపియన్‌ తోటలో నక్కి వున్న ఇద్దరు లష్కర్ హైబ్రిడ్ ఉగ్రవాదుల అరెస్టు

వల్లభనేని వంశీకి మళ్లీ రిమాండ్ పొడగింపు - కస్టడీ పిటిషన్ కొట్టివేత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments