Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీముఖిని అలా చేయాలని పబ్లిక్‌గా అడిగేశారా?

Webdunia
శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (22:41 IST)
హీరోయిన్ అంటే సౌందర్య లాగా ఉండాలి. అలాంటి క్యారెక్టర్లు చేయడమంటేనే నాకు ఇష్టం. అందుకే బుల్లితెర మీద నుంచి వెండితెరపైకి వచ్చాను. కొన్ని సినిమాల్లో చేశాను. అయితే ఆ సినిమాల్లో కూడా దర్సకులు లిప్ లాకింగ్ చేయాలి.. అందాలు ఆరబోయాలి అన్నారు. ఏదైనా సరే పరిమితంగా ఉంటే మంచిదని ఒకే చెప్పా. కొన్ని చిన్న సినిమాల్లో నటించా.
 
అయితే మళ్ళీ మళ్లీ అవకాశాలు వస్తున్నాయి కానీ... అందులో మరీ ఎక్కువగా అంగాంగ ప్రదర్సన చేయాల్సిన ఉంటుందని దర్సకులు మరీ పబ్లిక్‌గా అడిగేస్తున్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల ముందే దర్సకులు అలా మాట్లాడారు. దీంతో నేను ఇక సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నాను. 
 
నేను చిన్న పిల్లను కాదు. మా కుటుంబ సభ్యులు దర్సకులు చెప్పిన మాటలు విని లేచి వెళ్ళిపోయారు. అంటే నిర్ణయం నీదేనని వారు చెప్పకనే చెప్పారు. నామీద గౌరవంతో వారు అలా చేశారు. కాబట్టి నేను కూడా కుటుంబ సభ్యులకు గౌరవమివ్వాలి కదా. అందుకే ఇక వెండితెరమీద చేయకూడదని నిర్ణయానికి వచ్చేశానని చెబుతోంది శ్రీముఖి. 
 
ఎన్నో అవకాశాలు వచ్చినా బుల్లితెరతోనే సరిపెట్టుకుంటానని దర్సకనిర్మాతలకు చెప్పేస్తోందట. ప్రస్తుతం లాక్ డౌన్ ఉండగా ఇది ముగిసిన తరువాత రెండు సినిమాల్లో నటించడానికి  శ్రీముఖికి అవకాశం వస్తే ఇలా చెప్పేసిందట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments