Webdunia - Bharat's app for daily news and videos

Install App

క‌వ్విస్తున్న ఆర‌డుగుల సుంద‌రి

Webdunia
శనివారం, 5 మార్చి 2022 (18:51 IST)
shraddhadas
న‌టి శ్ర‌ద్ద‌దాస్ త‌న లుక్‌తో యూత్‌ను క‌ల్విస్తుంది. త‌ర‌చుగా సోష‌ల్ మీడియాలో త‌న గురించిన ఫోటోల‌ను షేర్ చేస్తుంటుంది. ఈసారి త‌న పుట్టిన‌రోజు అయిన మార్చి 4న ఈ లుక్‌తో అల‌రించింది. ఈ లుక్‌కు  ఆమె ఫాలోవ‌ర్స్ చాలా నాటీగా స్పందించారు. మీరు ఎప్పటికీ ఇలాగే ఉండాలని, మరెవరూ లేని విధంగా మమ్మల్ని అలరిస్తూ ఉండాలని ఆశిస్తున్నామంటూ కొంద‌రు పోస్ట్ చేశారు.
 
ఆర‌డుగుల ఎత్తు వుండే శ్ర‌ద్దాదాస్ కారేటే బ్లాక్ బెల్ట్ కూడా. ఇలాంటి క‌థ‌తో సినిమా చేయాల‌నుంద‌ని గ‌తంలో చెప్పింది. కానీ ఆమెకు గ్లామ‌ర్ రోల్స్ మాత్ర‌మే వ‌స్తున్నాయి. డార్లింగ్‌, నాగ‌వ‌ల్లి వంటి పెద్ద సినిమాలు చేసినా ఆమె ఆ త‌ర్వాత వెనుక‌డుగు వేసింది.


ఇప్ప‌టి భామ‌లు త‌న‌కంటే బాగా న‌టిస్తున్నార‌నీ, గ్లామ‌ర్ పాత్రలు పోషిస్తున్నార‌ని కామెంట్ కూడా చేసింది. క‌రోనా కాలంలో నిరీక్ష‌ణ‌, అస్త్రం వంటి సినిమాలు చేసింది. ఆ త‌ర్వాతు ఆమె కెరీర్ అంత‌గా లేదు. తాజాగా రెండు భాష‌ల్లో రాబోతున్న ఓ భారీ సినిమాలో న‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Cockfight: కోడిపందేలు బంద్.. రంగంలోకి పోలీసులు.. కారణం ఏంటంటే?

నీ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటానంటూ భర్తకు సవాల్, మనస్తాపంతో భర్త ఆత్మహత్య

హష్ మనీ కేసు.. డొనాల్డ్ ట్రంప్ దోషే.. కానీ శిక్ష లేదు.. నేర చరిత్రతో పదవిలోకి?

ఫిబ్రవరి 10 నుండి 11 వరకు ఫ్రాన్స్‌లో ఏఐ సదస్సు.. హాజరు కానున్న ప్రధాని

రిఫ్రిజిరేటర్‌లో మహిళ మృతదేహం.. చీర కట్టుకుని, ఆభరణాలు ధరించి, మెడకు ఉచ్చు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments