Webdunia - Bharat's app for daily news and videos

Install App

'స్పైడర్' సినిమా ఒక్క ఫైటింగ్‌కు రూ.8 కోట్లు..!

ప్రిన్స్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 'స్పైడర్'. ఈ సినిమా బుధవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాలో మహేష్ చేసే పోరాట దృశ్యాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Webdunia
బుధవారం, 27 సెప్టెంబరు 2017 (12:37 IST)
ప్రిన్స్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 'స్పైడర్'. ఈ సినిమా బుధవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాలో మహేష్ చేసే పోరాట దృశ్యాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు చాలా గ్యాప్ తర్వాత మహేష్ నటించిన భారీ బడ్జెట్ కావడంతో థియేటర్ల వద్ద అభిమానులు సందడి చేస్తున్నారు. కానీ సినిమాలో ఇప్పుడు ఒక్క ఫైట్‌కు ఖర్చు పెట్టిన మొత్తం ఖర్చుపైనే ఆసక్తికర చర్చ జరుగుతోంది.
 
సినిమా సెకండ్ హాఫ్‌‌లో ఒకే ఒక్క ఫైట్ సీన్ కోసం రూ.8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. తెలుగు సినీపరిశ్రమలో ఇంత భారీ మొత్తంలో ఫైటింగ్‌కు డబ్బులు ఖర్చు పెట్టడం ఇదే ప్రథమమంటున్నారు నిర్మాతలు. 
 
ప్రస్తుతం స్పైడర్ సినిమాలో కొత్త గెటప్‌లో మహేష్‌ కనిపిస్తుండడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయి. హిట్ టాక్‌‍తో నడుస్తున్న ఈ సినిమాకు ఖర్చు పెట్టినంత డబ్బులు తిరిగి వస్తుందా? లేదా? అన్నది కాలమే సమాధానం చెప్పాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పదవులపై ఆశలేదు.. జనసేన కార్యకర్తగానే ఉంటాను : నాగబాబు

'ఆపరేషన్ మహదేవ్' ... పహల్గాం ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్

గబ్బిలాల వేట.. చిల్లీ చికెన్ పేరుతో హోటళ్లకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సప్లై.. ఎక్కడ?

నెల్లూరులో ఏం జరిగిందంటే? ప్రియుడిని ఇంటికి పిలిపించి హత్య చేసింది

Flood Alert: గోదావరి నదికి వరదలు.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments