Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరవింద్ స్వామితో రొమాన్స్ లేదా? ఐతే ఆ ఛాన్స్ నాకొద్దు.. ప్రియమణి

సెల్వ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో అందాల హీరో అరవింద్ స్వామి నటిస్తున్నారు. ఈ చిత్రంలో నటించేందుకు ప్రియమణికి ఆఫర్ వచ్చింది. అయితే అందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ప్రస్తుతం మలయాళంలోనే నటిస్తున్న

Webdunia
శనివారం, 25 ఫిబ్రవరి 2017 (11:16 IST)
సెల్వ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో అందాల హీరో అరవింద్ స్వామి నటిస్తున్నారు. ఈ చిత్రంలో నటించేందుకు ప్రియమణికి ఆఫర్ వచ్చింది. అయితే అందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ప్రస్తుతం మలయాళంలోనే నటిస్తున్న ప్రియమణి.. అరవింద్ స్వామితో నటించే ఛాన్స్ వస్తే నో చెప్పేందుకు కారణం ఉందట. అరవింద్ స్వామితో రొమాన్స్ చేసే రోల్ కావడంతోనే ఆమె అందుకు నో చెప్పిందట. 
 
సెల్వ ప్రియమణికి అరవింద్ స్వామి స్నేహితురాలి పాత్రను ఆఫర్ చేశాడు. కానీ ప్రియమణి రెస్పాన్స్ కాలేదట. దీంతో, ప్రియమణి స్థానంలో సిమ్రాన్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ చిత్రంలో సిమ్రాన్ పోలీసాఫీసరుగా కనిపించనుంది. అరవింద్ స్వామికి సాయం చేసే పాత్రలో ఆమె కనిపిస్తుందని టాక్. అయితే ప్రియమణి ఈ సూపర్ సినిమా ఛాన్సును చేజార్చుకుందని.. సిమ్రాన్ ఆ ఛాన్స్‌ను సద్వినియోగం చేసుకుందని సినీ పండితులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏయ్ కూర్చోవయ్యా కూర్చో... ఇద్దరుముగ్గురు వచ్చి గోల చేస్తారు: సీఎం చంద్రబాబు అసహనం

Union Budget 2025: బుల్లెట్ గాయాలకు బ్యాండ్-ఎయిడ్ వేయడం లాంటిది.. రాహుల్ గాంధీ

పార్లమెంట్‌లో గురజాడ అప్పారావు ప్రస్తావన.. తెలుగు నేతల కితాబు

పోలవరం ప్రాజెక్టుకు రూ.5936 కోట్లు.. ఈ బడ్జెట్‌లో ఇంతే...

Union Budget 2025-26: కేంద్ర బడ్జెట్‌పై ఏపీ సీఎం చంద్రబాబు ఏమన్నారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments