Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాలీవుడ్‌లోకి పవన్ బంగారం.. ప్రియాంక చోప్రా మీరాను తీసుకెళ్తుందట..

బాలీవుడ్ నుంచి ఇప్పటికే దీపికా పదుకునే, ప్రియాంక చోప్రాలు హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేశారు. తాజాగా దక్షిణాది భామ మీరా చోప్రా కూడా హాలీవుడ్‌ అరంగేట్రం చేయనుందని టాక్ వస్తోంది. పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా

Webdunia
శనివారం, 25 ఫిబ్రవరి 2017 (10:07 IST)
బాలీవుడ్ నుంచి ఇప్పటికే దీపికా పదుకునే, ప్రియాంక చోప్రాలు హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేశారు. తాజాగా దక్షిణాది భామ మీరా చోప్రా కూడా హాలీవుడ్‌ అరంగేట్రం చేయనుందని టాక్ వస్తోంది. పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా నటించిన బంగారంలో మీరా చోప్రా ఓ హీరోయిన్‌గా చేసింది. నితిన్‌తోనూ ఓ సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మకు సక్సెస్‌‌లు మాత్రం అంతంతమాత్రంగానే మిగిలిపోయాయి. దీంతో దక్షిణాదిన ఈమెపై ఐరన్ లెగ్ అనే ముద్రపడింది. 
 
ప్రస్తుతం బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న మీరా చోప్రా… స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు బంధువు కూడా. ఆ బంధుత్వంతోనే మీరాను హాలీవుడ్‌కు తీసుకెళ్తోందట ప్రియాంక. ‘క్వాంటికో’ అనే టివి షోలో ప్రియాంక నటిస్తుండగా… అలాంటిదే మరో ఆఫర్ ప్రియాంకకు వచ్చిందట. ఈ ఆఫర్‌ను మీరా చోప్రాకు ఇవ్వాలనుకుంటోంది ప్రియాంక చోప్రా. బాలీవుడ్‌లో ఇప్పటికే కొన్ని సినిమాల్లో నటించిన మీరా చోప్రాకు హాలీవుడ్ ఛాన్సులు లభించేందుకు ప్రియాంక చోప్రా మల్లగుల్లాలు పడుతోంది. మరి మీరాకు హాలీవుడ్ ఛాన్స్‌లు ఏమేరకు లాభిస్తాయో వేచి చూడాలి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Sunstroke: కరీంనగర్‌లో వడగాలులు - ఏడుగురు మృతి

నేను ఇండియన్, నా భర్త పాకిస్తానీ, నన్ను పాక్ రానివ్వడంలేదు: మహిళ ఆవేదన (video)

Ranganna: వైఎస్ వివేకానంద రెడ్డి కేసు.. రంగన్న భార్య సుశీలమ్మకు సిట్ నోటీసులు

Pahalgam: ఎల్ఓసి వద్ద ఉద్రిక్తత.. భూగర్భ బంకర్లను శుభ్రం చేస్తున్నారు..

35 తుపాకులు సిద్ధం చేసుకోండి?: గుర్రాలపై తీసుకెళ్లిన వ్యక్తి ఫోన్ సంభాషణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments