Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ చిత్రంతో రంగు పడింది... బోయపాటితో బాల‌య్య సినిమా షాకింగ్ న్యూస్

Webdunia
శుక్రవారం, 8 మార్చి 2019 (17:01 IST)
నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు, ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం.. ఈ రెండు చిత్రాలు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక‌పోవ‌డం తెలిసిందే. త‌దుప‌రి చిత్రాన్ని ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీనుతో చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు అయితే... ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి నుంచే సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకున్నారు. కానీ... విన‌య విధేయ రామ సినిమా డిజాస్ట‌ర్ అవ్వ‌డంతో ఈసారి ఎలాగైనా స‌రే స‌క్స‌స్ సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో బోయ‌పాటి స్ర్కిప్ట్ పైన మ‌రోసారి వ‌ర్క్ చేస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.  
 
ఇదిలా ఉంటే... ఈ మూవీ గురించి ఓ షాకింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే... ఈ సినిమాని ఎన్.బి.కె బ్యాన‌ర్‌లో బాల‌కృష్ణ నిర్మించ‌నున్న‌ట్టు ఎనౌన్స్ చేసారు కానీ.. ఇప్పుడు సి.క‌ళ్యాణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నార‌ట‌. ఎన్టీఆర్ బ‌యోపిక్ భారీ న‌ష్టాల‌ను తీసుకురావ‌డంతో బాల‌య్య నిర్మాణం నుంచి త‌ప్పుకోవాల‌ని ఈ షాకింగ్ డెసిష‌న్ తీసుకున్నార‌ట‌. 
 
ఈ సినిమాని మార్చి 28న పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించి... రెగ్యుల‌ర్ షూటింగ్ మాత్రం ఎన్నిక‌ల అనంత‌రం ప్రారంభిస్తార‌ట‌. మ‌రో విష‌యం ఏంటంటే... ఈ మూవీ కోసం ర‌కుల్ ప్రీత్ సింగ్, శ్ర‌ద్ధా శ్రీనాథ్‌ల‌ను సంప్ర‌దించిన‌ట్టు స‌మాచారం. మ‌రి... త్వ‌ర‌లోనే పూర్తి వివ‌రాలు ప్ర‌క‌టిస్తారేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రిఫ్రిజిరేటర్‌లో మహిళ మృతదేహం.. చీర కట్టుకుని, ఆభరణాలు ధరించి, మెడకు ఉచ్చు..

Sankranthi: సంక్రాంతి రద్దీ.. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్

తెలంగాణలో క్రిప్టోకరెన్సీ మోసం.. రూ.95 కోట్ల మోసం.. వ్యక్తి అరెస్ట్

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments