Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాక్... ఫ్లాప్ హీరోయిన్‌తో 'బాహుబలి' ప్రభాస్ నటిస్తున్నాడా...? 'సాహో'రే?

బాహుబలి చిత్రంతో నటుడు ప్రభాస్ ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రభాస్ తన తదుపరి చిత్రం సాహో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఆమధ్య విడుదలయ్యాయి. కానీ ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ ఎవరనేది తెలియరాలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఓ హీరో

Webdunia
మంగళవారం, 16 మే 2017 (14:13 IST)
బాహుబలి చిత్రంతో నటుడు ప్రభాస్ ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రభాస్ తన తదుపరి చిత్రం సాహో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఆమధ్య విడుదలయ్యాయి. కానీ ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ ఎవరనేది తెలియరాలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఓ హీరోయిన్‌గా కత్రినా కైఫ్ నటిస్తుందని అంటున్నారు.
 
ఆమె పాత్ర చాలా తక్కువనీ, మెయిన్ హీరోయిన్‌గా మరో నటిని తీసుకునేందుకు సాహో నిర్మాతలు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారట. అదేమిటంటే.... ఫ్లాప్ హీరోయిన్‌గా పేరుబడ్డ పూజా హెగ్డేను ఈ అవకాశం కోసం సంప్రదించినట్లు చెప్పుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ షాక్ తిన్నారట. మరి పూజా హెగ్డెను ఖాయం చేస్తారా లేదా చూడాల్సి వుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: బిగ్ సి బాలు కుమార్తె నిశ్చితార్థ వేడుక.. హాజరైన పవన్ దంపతులు (video)

Manmohan Singh: ప్రధాని పదవిలో మొదటి సిక్కు వ్యక్తి.. మన్మోహన్ సింగ్ జర్నీ

భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత

ఓ సాదాసీదా ఆర్టీఓ కానిస్టేబుల్: ఇంట్లో రూ. 11 కోట్లు నగదు, 52 కేజీల బంగారం, 234 కిలోల వెండి, ఎలా వచ్చాయి?

వివాదాలతో పని ఏల? వినోదం వుండగా: పుష్ప 2 కలెక్షన్ పై రిపోర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు

Foods to lower cholesterol ఈ ఆహారాలతో చెడు కొవ్వుకు చెక్

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments