Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్జున్ రెడ్డి హీరోయిన్‌ షాలినీ పాండేకు బంప‌ర్ ఆఫ‌ర్..!

అర్జున్ రెడ్డి.. ఈ సినిమా ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో తెర‌కెక్కించిన డైరెక్ట‌ర్, హీరో, హీరోయిన్ల‌కు వ‌రుస‌గా ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. అస‌లు విష‌యం ఏంటంటే.. అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండేకు ఎన్టీఆర్

Webdunia
శుక్రవారం, 17 ఆగస్టు 2018 (13:23 IST)
అర్జున్ రెడ్డి.. ఈ సినిమా ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో తెర‌కెక్కించిన డైరెక్ట‌ర్, హీరో, హీరోయిన్ల‌కు వ‌రుస‌గా ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. అస‌లు విష‌యం ఏంటంటే.. అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండేకు ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో అవ‌కాశం వ‌చ్చింద‌ట‌. ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం గురించి రోజుకో ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌స్తుండ‌టంతో ఈ సినిమాపై రోజురోజుకు అంచ‌నాలు పెరుగుతున్నాయి. 
 
ఇక అక్కినేని నాగేశ్వ‌ర‌రావు పాత్ర‌ను సుమంత్ పోషిస్తుంటే... శ్రీదేవి పాత్ర కోసం రకుత్ ప్రీత్ సింగ్‌ని, జయప్రద పాత్ర కోసం రాశిఖన్నాని తీసుకున్నారని స‌మాచారం. ఇక సహజనటి జయసుధ పాత్ర కోసం షాలిని పాండేని తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. మహానటి చిత్రంలో సావిత్రి స్నేహితురాలుగా నటించి మెప్పించింది షాలిని పాండే. ఎన్టీఆర్ సినిమాలో సహజ నటి జయసుధ పాత్రలో నటించే అవకాశం రావడం అదృష్టం అంటోంది ఈ భామ‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments