Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లయినవాడితో ప్రేమా? బాలీవుడ్ సెక్సీ బ్యూటీని ప్రియుడి ఇంటి నుంచి లాక్కెళ్లిన తండ్రి..

బాలీవుడ్ సినీ సెలబ్రిటీల సంగతి తెలిసిందే. వాళ్లు ఎవరు, ఎప్పుడు, ఎందుకు ప్రేమిస్తారో వాళ్లకే తెలియదని కొందరు జోకులేస్తుంటారు. అలాగే విడిపోవడం కూడా అంత తేలిగ్గా లాగించేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ సెక్సీ బ్యూటీ శ్రద్ధా కపూర్ తన ప్రియుడి ఇంటికి మకాం మార్చ

Webdunia
గురువారం, 29 డిశెంబరు 2016 (21:04 IST)
బాలీవుడ్ సినీ సెలబ్రిటీల సంగతి తెలిసిందే. వాళ్లు ఎవరు, ఎప్పుడు, ఎందుకు ప్రేమిస్తారో వాళ్లకే తెలియదని కొందరు జోకులేస్తుంటారు. అలాగే విడిపోవడం కూడా అంత తేలిగ్గా లాగించేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ సెక్సీ బ్యూటీ శ్రద్ధా కపూర్ తన ప్రియుడి ఇంటికి మకాం మార్చేసినట్లు బాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. 
 
కుమార్తె తన ఇంటికి రాకపోయేసరికి శ్రద్ధా కపూర్ తండ్రి శక్తి కపూర్ ఊగిపోయాడట. విషయం తెలుసుకుని నేరుగా శ్రద్ధా ప్రియుడు ఫర్హాన్ అక్తర్ ఇంటికి వెళ్లి కూతురును ఇంట్లో నుంచి బడాబడా లాక్కొచ్చేశాడట. పెళ్లయిన వాడితో నీకు ప్రేమేంటి అని చీవాట్లు పెట్టినట్లు సమాచారం. మరోవైరు ఫర్హాన్ అక్తర్ ఇప్పటికే పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తండ్రిగా మారాడు. 
 
ఐతే తన ప్రియురాలు శ్రద్ధా కపూర్ కోసం భార్యకు విడాకులు ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియదు. అంతేకాదు... శ్రద్ధా కపూర్- ఫర్హాన్ ఖాన్ ఇద్దరూ కూడా తమ మధ్య ఎలాంటి ఎఫైర్ లేదని బుకాయిస్తున్నారట. ఇంట్లో మకాం పెట్టిన తర్వాత కూడా ఇలా మాట్లాడటం వారికే చెల్లింది కదూ అని కొందరు మెటికలు విరుస్తున్నారట. ఇదంతా ఇలావుంటే అసలు తన కుమార్తెను అలా ఈడ్చుకొచ్చినట్లు వచ్చిన వార్తలను శక్తికపూర్ తీవ్రంగా ఖండించారు. మీడియా వార్తలపై మండిపడ్డారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Kolar farmers: పాకిస్థాన్‌కు టమోటా ఎగుమతి నిలిపివేసిన వ్యాపారులు

చార్‌ధామ్ యాత్ర ప్రారంభం - తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయ తలుపులు

ఢిల్లీలో అకాల వర్షాలు.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!!

పహల్గామ్ దాడికి బైసరన్ లోయలో 48 గంటలు గడిపిన టెర్రరిస్టులు

YouTuber: తెలుగు యూట్యూబర్ అనుమానాస్పద మృతి - అతనే ఉరేసి చంపేశాడా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం