Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆడాళ్లూ మీకు జోహార్లు' ఆగిపోయిందా!

వెంకటేష్ తాజా చిత్రం 'ఆడాళ్లూ మీకు జోహార్లు'. దాన్ని తెరకెక్కించేందుకు కిషోర్‌ తిరుమల ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్త కూడా బయటకు వచ్చింది. అయితే ఏమైందో తెలియదు కాని దాన్ని ఆపుదల చేయమని వెంకటేష్ అన్నట్లు చిత్ర యూనిట్‌ వెల్లడించింది. అప్పటికే కొన్నిచోట్

Webdunia
గురువారం, 29 డిశెంబరు 2016 (20:37 IST)
వెంకటేష్ తాజా చిత్రం 'ఆడాళ్లూ మీకు జోహార్లు'. దాన్ని తెరకెక్కించేందుకు కిషోర్‌ తిరుమల ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్త కూడా బయటకు వచ్చింది. అయితే ఏమైందో తెలియదు కాని దాన్ని ఆపుదల చేయమని వెంకటేష్ అన్నట్లు చిత్ర యూనిట్‌ వెల్లడించింది. అప్పటికే కొన్నిచోట్ల పబ్లిసిటీ కావడంతో చేసేదిలేకపోయింది. 
 
ప్రస్తుతం కిషోర్‌ తిరుమల మరో చిత్రాన్ని చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. అది కూడా రామ్‌తోనే. అంతకుముందు వీరిద్దరి కాంబినేషన్‌లో 'నేను శైలజ' వచ్చింది. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తామని చిత్ర యూనిట్‌ చెబుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

విరిగిపోయిన సీట్లో కూర్చొని ప్రయాణం చేసిన కేంద్రమంత్రి...

జీఎస్టీ అధికారి నివాసంలో మిస్టరీ మరణాలు!!

ఆదివారం గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు వాయిదానా? క్లారిటీ ఇచ్చిన ఏపీపీఎస్సీ

Bengaluru women స్నేహితుడే కామాంధుడు, హోటల్ టెర్రాస్ పైన రేప్

చెత్త పన్నును రద్దు చేసిన ఏపీ సర్కారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments