Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత నమ్మకం వమ్ము అయిందట... ఇక అలాంటివాటికి...

క‌ధానాయిక స‌మంత న‌టించిన తాజా చిత్రం యు ట‌ర్న్. ఈ సినిమా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నా.. బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్స్ మాత్రం రాబ‌ట్టలేక‌పోయింది. తెలుగు, త‌మిళ్‌లో స‌మంత‌కి మంచి క్రేజ్ ఉంది. కాబట్టి తెలుగు, త‌మిళంలో రూపొందిన యు ట‌ర్న్ సినిమా ఖ‌చ్

Webdunia
శనివారం, 6 అక్టోబరు 2018 (12:43 IST)
క‌ధానాయిక స‌మంత న‌టించిన తాజా చిత్రం యు ట‌ర్న్. ఈ సినిమా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నా.. బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్స్ మాత్రం రాబ‌ట్టలేక‌పోయింది. తెలుగు, త‌మిళ్‌లో స‌మంత‌కి మంచి క్రేజ్ ఉంది. కాబట్టి తెలుగు, త‌మిళంలో రూపొందిన యు ట‌ర్న్ సినిమా ఖ‌చ్చితంగా విజ‌యం సాధిస్తుంద‌ని స‌మంత చాలా న‌మ్మ‌కం పెట్టుకుంది కానీ... ఆ న‌మ్మ‌కం నిజం కాక‌పోవ‌డంతో బాగా డీలా ప‌డింద‌ట‌. తెలుగులో లేడీ ఓరియంటెడ్ మూవీస్‌తో అనుష్క స‌క్స‌ెస్ సాధించింది.
 
ఇక త‌మిళ్‌లో అయితే... న‌య‌న‌తార లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ వ‌రుస విజ‌యాలు సాధిస్తుంది. వీళ్ల వ‌లే స‌మంత కూడా లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేయాల‌నుకుంద‌ట‌. కానీ.. యు ట‌ర్న్ విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో ఇక నుంచి లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేయ‌కూడ‌ద‌నే నిర్ణ‌యం తీసుకుంద‌నే టాక్ వినిపిస్తోంది. ప్ర‌స్తుతం చైత‌న్య‌తో క‌లిసి మ‌జిలీ అనే సినిమా చేస్తోంది. 
 
మ‌రి.. లేడీ ఓరియంటెడ్ మూవీస్‌కి స‌మంత నో అంటూ జ‌రుగుతోన్న ప్ర‌చారంపై స‌మంత స్పందిస్తుందేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుజరాత్ రాష్ట్రంలో స్వల్ప భూకంపం - రిక్టర్ స్కేలుపై 3.3గా నమోదు

ఏబీసీడీలు నేర్పించేందుకు నెలకు రూ.21 వేలా?

ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌కు ముందస్తు బెయిల్ రద్దు

మాలేగావ్ స్కూటర్ బాంబు పేలుళ్ళ కేసు : నిందితులంతా నిర్దోషులే...

పక్కింటికి ఆడుకోవడానికి వెళ్తే.. అన్నయ్యతో పాటు బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments