Webdunia - Bharat's app for daily news and videos

Install App

Samantha and Raj: రాజ్ నిడిమోరుతో సమంత రూతు ప్రభు చెట్టాపట్టాల్

సెల్వి
బుధవారం, 12 మార్చి 2025 (14:44 IST)
Samantha and Raj
బాలీవుడ్ చిత్ర నిర్మాత రాజ్ నిడిమోరుతో సమంత రూత్ ప్రభు ప్రేమకథ ప్రస్తుతం ట్రెండింగ్‌లో వుంది. సమంత చైతూతో విడాకుల తర్వాత ఒంటరి జీవితం సాగిస్తోంది. అయితే ది ఫ్యామిలీ మ్యాన్, సిటాడెల్ నిర్మాతతో ఆమె చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. 
 
తాజాగా వీరిద్దరూ స్నేహితుడి పార్టీలో కనిపించారు. సమంత, రాజ్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రాజ్ నిడిమోరు నిర్మిస్తున్న "రక్త బ్రహ్మాండ్" వెబ్ సిరీస్‌లో సమంత ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇంకా నందిని రెడ్డి దర్శకత్వం వహించే కొత్త తెలుగు చిత్రంలో కూడా సమంత కనిపించనుంది.
 
ఫ్యామిలీ మ్యాన్ -2 సిరీస్ నుంచి ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. దీంతో తరుచూ ఎక్కడ చూసిన జంటగా కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. గత కొన్ని రోజులుగా డేటింగ్ వార్తలు జోరందుకున్న తరుణంలో అటు సమంత కానీ ఇటు రాజ్ కానీ క్లారిటీ ఇవ్వడం లేదు.

ఇకపోతే.. సమంత సొంతంగా, త్రేలాలా మూవింగ్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించింది. అయితే ఇందులోనే మా ఇంటి బంగారం అనే సినిమా చేస్తుంది. ఈ మూవీకి నందిని రెడ్డి దర్శకత్వం వహించగా, సమంత కీలక పాత్రలో నటిస్తోంది. తాజాగా సామ్ డేరింగ్ స్టెప్ తీసుకుందంట.

మార్పు తనతోనే మొదలు అవ్వాలని, తన సినిమాలో అందరికీ సమానంగా జీతం ఇచ్చిందంట. ఎలాంటి తేడాలు లేకుండా అందరినీ సమంత చూస్తుందని, ఇప్పటి వరకు ఇలా ఎవరూ చేయలేదని నందిని రెడ్డి చెప్పుకొచ్చారు. పురుష, స్త్రీ నటులకు సమానంగా జీతాలు ఇచ్చిందని నందినిరెడ్డి వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఓటు చేరీ అంటూ ఊకదంపుడు ప్రచారం వద్దు.. ఆధారాలు ఎక్కడ? రాహుల్‌‍కు ఈసీ ప్రశ్న

Nara Brahmani: మంగళగిరిలో నారా బ్రాహ్మణి పర్యటన- వీడియో వైరల్ (video)

మూడు దశాబ్దాల తర్వాత ఓటు వేశా : బ్యాలెట్ బాక్సులో ఓటరు సందేశం

Jagan: వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన వైఎస్ షర్మిల

తనపై అఘాయిత్యం చేస్తున్న ఉపాధ్యాయుడిని Live video తీసిన విద్యార్థిని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments