Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండేళ్ల క్రితం అభిమానికి సమంత షాకింగ్ రిప్లై? ఇప్పుడు వైరల్ అవుతున్న ఫోటో

Webdunia
మంగళవారం, 31 మార్చి 2020 (19:38 IST)
సినిమా ఇండస్ట్రీ అంటే గాసిప్స్ మామూలే. ఈ గాసిప్స్‌ను హీరోలయితే కాస్తంత లైట్‌గా తీసుకుని వదిలేస్తారు కానీ హీరోయిన్లు మాత్రం లోలోన బాధపడుతుంటారని సినీ జనం చెప్పుకుంటూ వుంటారు. ఏదో సరదా చేస్తూ చేసే సెటైర్లయితే ఓకే కానీ వ్యక్తిగత జీవితంపై దెబ్బ పడేవి చేయకూడదన్నది తెలిసిందే. ఐతే కొందరు వాటిని దాటి చేసేస్తుంటారు అది వేరే విషయం. ట
 
ఇక అసలు విషయానికి వస్తే అక్కినేని సమంత, నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకుని హాయిగా కాపురం చేస్కుంటున్నారు. పెళ్లయ్యాక కూడా తన స్టార్ ఇమేజ్ ఏమాత్రం తగ్గకుండా చిత్రాలు చేసుకుంటూ వరసు సక్సెస్‌లతో వెళ్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా షూటింగులు నిలిచిపోయాయి.
 
మరి సినిమా తారలకు సంబంధించిన సంగతులు ఏముంటాయని అనుకున్నారేమో గానీ ఎప్పుడో రెండేళ్ల క్రితం సమంత పెళ్లి ఫోటోను ఓ యువకుడు మార్ఫింగ్ చేసి పెట్టిన ఫోటను ఇప్పుడు షేర్ చేస్తూ దాన్ని వైరల్ చేస్తున్నారు. అంతేకాదు... ఆ ఫోటోకి అప్పట్లో సమంత ఇలా రిప్లై ఇచ్చిందంటూ ఓ కామెంట్ కూడా పెట్టారు. అదేంటంటే... ఫస్ట్ లవ్, పారిపోయాం, కానీ ఈ ఫోటో ఎలా లీక్ అయ్యిందో అర్థం కావడంలేదు అని సమంత కామెంట్ చేసినట్లు పెట్టారు. మరి ఆ మార్ఫింగ్ ఫోటో ఎవరు సృష్టించారో తెలియదు కానీ ప్రస్తుతానికి ఇది వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏప్రిల్ 28న గుంటూరు మేయర్ ఎన్నికలు

AP SSC Exam Results: ఏపీ పదవ తరగతి పరీక్షా ఫలితాలు.. బాలికలదే పైచేయి

Pahalgam: వెళ్ళు, మీ మోదీకి చెప్పు.. బాధితుడి భార్యతో ఉగ్రవాదులు

పహల్గామ్ దాడి.. విమానాశ్రయంలోనే ప్రధాని మోడీ ఎమర్జెన్సీ మీటింగ్

పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి ఇతడేనా? ఫోటో రిలీజ్!? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments