Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనాక్షి వేలికి రింగ్ తొడిగిన సల్మాన్ ఖాన్!?

Webdunia
బుధవారం, 2 మార్చి 2022 (14:17 IST)
sonakshi sinha
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. గతంలో ఐశ్వర్య, కత్రినా వంటి కోస్టార్లతో ప్రేమాయణాలు నడిపిన కండల వీరుడు.. ఏ బంధాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేదు. 
 
అయితే ప్రస్తుతం మాత్రం హీరోయిన్ సోనాక్షి సిన్హాతో సల్మాన్ వెడ్డింగ్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.
 
సల్మాన్ ఖాన్ ఈ ఫొటోలో సోనాక్షి వేలికి రింగ్ తొడుగుతుండటం విశేషం. దీంతో వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారా? అని ఫ్యాన్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగళూరులోని ఓ పాపులర్ కేఫ్‌‌.. పొంగలిలో పురుగు.. అదంతా సోషల్ మీడియా స్టంటా?

విమానం గగనతలంలో ఉండగా ప్రయాణికుడు మృతి

దిన కూలీకి అదృష్టం అలా వరించింది..

గూగుల్ మ్యాప్ చెప్పినట్టుగా వెళ్లారు.. వరద నీటిలో చిక్కుకున్నారు...

19 ఏళ్ల కుర్రాడిని తీసుకుని 38 ఏళ్ల మహిళ జంప్, ఇద్దరూ బెంగళూరులో...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments