Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైట‌ర్‌గా మారుతున్న మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్..!

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (22:03 IST)
మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ పిల్లా నువ్వు లేని జీవితం, సుప్రీమ్, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాలు సాధించి అందరి దృష్టి ఆక‌ర్షించాడు. అయితే... ఆ త‌ర్వాత స‌రైన క‌థ‌లు ఎంచుకోక‌పోవ‌డంతో ఈమ‌ధ్య న‌టించిన తిక్క‌, విన్న‌ర్, ఇంటిల్ జెంట్, జ‌వాన్, తేజ్ ఐ ల‌వ్ యు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. తాజాగా చిత్ర‌ల‌హ‌రి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉంటే... తేజు ఇప్పుడు రైట‌ర్‌గా మార‌బోతున్నాడ‌ట‌. 
 
అవును... తేజు ఓ క‌థ రాస్తున్నాడ‌ట‌. త‌న మూవీకి స్వయంగా సాయి ధరమ్ తేజ్ కథను రాసుకోవ‌డం విశేషం. కథ పూర్తైతే స్క్రీన్ ప్లే పనులు మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నాడట సాయి ధరమ్. అంతా బాగానే ఉంది కానీ.. అసలు వరుస ఫ్లాప్‌లతో సతమవుతున్న తేజ్ స‌డ‌న్‌గా రైట‌ర్‌గా మార‌డం ఏమిటో అర్ధం కావ‌డం లేదంటున్నారు నెటిజ‌న్లు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments