Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిపల్లవి వద్దనుకున్నది ప్లాప్‌ - మరి చంద్రముఖి2 ఏమవుతుంది?

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2023 (17:09 IST)
నటి సాయిపల్లవి నటిగా ఆమె హావభావాలు, డాన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోతారు. దర్శకుడు క్రిష్‌ అయితే ఆమె కోసం చాలాకాలం వెయిట్‌ చేసి సినిమా తీశాడు. మంచి ఫాంలో వుండగా ఆఫర్లు వస్తుంటాయి. తాజాగా రాఘవ లారెన్స్‌ సినిమా చంద్రముఖి2లో ముందుగానే ఆమెకే అవకాశం వచ్చింది. అందులో డాన్స్‌తోపాటు తనకు సరిపడని  అంశాలుండడంతో వద్దనుకున్నట్లు తెలుస్తోంది. దాంతో ఆ అవకాశం బాలీవుడ్‌ నటి కంగనారనౌత్‌కు దక్కింది. ఈ పాత్ర రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు కంగనా తెలియజేసింది కూడా.
 
ఇక మరోవైపు ఈ సినిమాకుముందే మెగాస్టార్‌ చిరంజీవి నటించిన భోళాశంకర్‌ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా సాయిపల్లవికి అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమా ఆల్‌రెడీ రీమేక్‌ కావడంతో ఇందులో తన వంతు పాత్ర పెద్దగా వుండదని భావించి వదులుకుందట. ఇక ఆ సినిమా విడుదల తర్వాత డిజాస్టర్‌ అయిన విషయం తెలిసిందే. గతంలో ఇలా కొద్దిమంది హీరోయిన్లు వదులుకున్నవి కొన్ని ప్లాప్‌ కాగా, కొన్ని హిట్‌ అయినవి కూడా వున్నాయి. మరి చంద్రముఖి2ను వదులుకున్న సాయిపల్లవి ఆ సినిమా రిజల్డ్‌పై ఏవిధంగా స్పందిస్తో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

ఇజ్రాయెల్ వైమానిక దాడులు- 45మంది పాలస్తీనియన్లు మృతి

వివాహేతర సంబంధాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించలేం.. ఢిల్లీ హైకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments