Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోబో సీక్వెల్ 2.0 స్టోరీ లీకైంది... అక్షయ్ కుమార్ పక్షి అంట....

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ - గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న సంచ‌ల‌న చిత్రం 2.0 లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోన్న ఈ సినిమాపై ఫ‌స్ట్ నుంచి భారీ అంచ‌నాలు ఉన్నాయి. అయితే... ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ..

Webdunia
శనివారం, 15 సెప్టెంబరు 2018 (13:54 IST)
సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ - గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న సంచ‌ల‌న చిత్రం 2.0 లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోన్న ఈ సినిమాపై ఫ‌స్ట్ నుంచి భారీ అంచ‌నాలు ఉన్నాయి. అయితే... ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ.. కొన్ని కార‌ణాల వ‌ల‌న ఇప్ప‌టివ‌ర‌కు రిలీజ్ కాలేదు. అయిన‌ప్ప‌టికీ ఈ మూవీపై క్రేజ్ ఏమాత్రం పోలేదు. అభిమానుల‌తోపాటు ఆడియ‌న్స్ కూడా ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు.
 
ఇదిలా ఉంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు 2.0 స్టోరీ ఏంటి అనేది డైరెక్ట‌ర్ శంక‌ర్ చెప్ప‌లేదు. అయితే.. 2.0 స్టోరీ అంటూ ఓ క‌థ ప్ర‌చారంలోకి వ‌చ్చింది. అది ఏంటంటే... సెల్ ట‌వ‌ర్స్ వ‌ల‌న వ‌చ్చే రేడియేష‌న్ వ‌ల‌న చాలా ప‌క్షులు చ‌నిపోతున్నాయి. ఈ విష‌యం గ్ర‌హించిన ప‌క్షులు మాన‌వులపై దాడి చేస్తే ఎలా ఉంటుంద‌నేదే 2.0 స్టోరీ అని తెలిసింది. 
 
ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ ప‌క్షిగా న‌టించార‌ట‌. ర‌జినీ, అక్ష‌య్ పైన చిత్రీక‌రించిన స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకునేలా ఉంటాయ‌ట‌. క‌థ విన‌డానికి చాలా ఇంట్ర‌స్టింగ్‌గా ఉంది. ఈ క‌థేనా..? లేక వేరే క‌థా.? అనేది తెలియాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్ణుడు చావుకు వంద కారణాలు అన్నట్టుగా వైకాపా ఓమిటికి బోలెడు కారణాలున్నాయ్... బొత్స

అధికారులు - కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే అప్పన్న భక్తులను చంపేసింది .. అందుకే వేటు!

నల్లమల అడవుల్లో ఒంటరిగా వెళ్లొద్దంటున్న అధికారులు.. ఎందుకు?

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments