Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్చ్... తమన్నాను పట్టించుకునే వారేరీ....?

బాహుబలి బిగినింగ్‌లో తమన్నా పచ్చబొట్టు గురించి అందరూ మాట్లాడుకున్నారు. చిత్రం అంతా తమన్నాను బాగా ఎలివేట్ చేసింది. ఐతే బాహుబలి కంక్లూజన్ దగ్గరకి వచ్చేసరికి తమన్నా గురించి మాట్లాడుకుంటున్నవారే లేరు. తొలుత సెకండ్ పార్టులో తన పాత్ర కీలకం అని గొంతు చించుక

Webdunia
శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (21:04 IST)
బాహుబలి బిగినింగ్‌లో తమన్నా పచ్చబొట్టు గురించి అందరూ మాట్లాడుకున్నారు. చిత్రం అంతా తమన్నాను బాగా ఎలివేట్ చేసింది. ఐతే బాహుబలి కంక్లూజన్ దగ్గరకి వచ్చేసరికి తమన్నా గురించి మాట్లాడుకుంటున్నవారే లేరు. తొలుత సెకండ్ పార్టులో తన పాత్ర కీలకం అని గొంతు చించుకుని చెప్పుకున్నా తమన్నాను ఎవ్వరూ పట్టించుకోలేదు. 
 
పైగా చిత్రం చూశాక అనుష్కకే ప్రాధాన్యం అని తేలిపోయింది. ఏదో చిత్రం బిగినింగ్ సమయంలో ప్రమోషన్‌కు కనిపించిన తమన్నా ఆ తర్వాత అస్సలు కనబడలేదు. అదేమని అడిగితే... తను షూటింగ్ బిజీ వల్ల రాలేకపోయానని చెపుతోంది. ఏదేమైనా ఇంపార్టెన్స్ లేనప్పుడు ఎవరు మాత్రం ఎందుకు వస్తారు. అందుకే తమన్నా అలా హ్యాండిచ్చిందట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మానవత్వాన్ని చాటిన నందిగామ ఎస్సై.. ఏం చేశారంటే? (video)

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్.. డిప్యూటీ సీఎం రేసులో శ్రీకాంత్ షిండే!!

భోజనం పళ్లెంలో ఏమేం ఉండాలి? రోజుకు ఎంత ప్రోటీన్ అవసరం

విద్యార్థిని తల్లిపై మోజుపడి మృత్యు ఒడిలోకి చేరుకున్న యువకుడు

ఏపీ ఆర్ఎస్ ఎన్నికలు.. ఆ మూడో సీటు ఎవరికి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments