Webdunia - Bharat's app for daily news and videos

Install App

వయస్సు పెరుగుతున్న కొద్దీ అందంగా మారుతున్న హీరోయిన్

Webdunia
మంగళవారం, 23 జూన్ 2020 (22:50 IST)
సాధారణంగా వయస్సు పెరిగితే అందం తగ్గుతుందంటారు. ముఖం ముడతలు పడి అందం విహీనంగా మారుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక సీనియర్ హీరోయిన్లయితే చెప్పనవసరం లేదు. పెళ్ళి తరువాత పిల్లల పోషణ చూసుకోవడం, హెల్త్ గురించి మర్చిపోవడం మామూలే.
 
కానీ అందాల రాశి మాత్రం తన వయస్సు పెరుగుతున్నా ఆమె మాత్రం తన అందానికి ఏ మాత్రం లోటు రానివ్వడం లేదు. జూలై 29వ తేదీకి రాశికి సరిగ్గా 40 సంవత్సరాలు నిండుతుంది. వివాహమైన తరువాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు.
 
అయితే యుట్యూబ్‌లో మాత్రం అప్పుడప్పుడు వీడియోలు పెట్టి అభిమానులను అలరించారు. చిన్నతనం నుంచే చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగ ప్రవేశం చేసిన రాశి అనతికాలంలోనే హీరోయిన్‌గా మారి అగ్రస్థానానికి చేరింది.
 
అయితే కరోనా లాక్ డౌన్ తరువాత మళ్లీ ఆమె సినిమాల్లోకి వస్తోంది. అది కూడా పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో కనిపించబోతోంది. ఇప్పటికే రాశి ఫోటోలు ఇన్‌స్టాగ్రాంలో హల్ చల్ చేస్తున్నాయి. ఆమె పోలీసు అధికారిణిగా నటిస్తున్న కొన్ని సీన్లకు సంబంధించిన ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఈ వయస్సులో కూడా రాశి అందం తరగలేదంటూ అభిమానులు పోస్టులు చేసేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

ఖమ్మం: ‘హాస్టల్‌లో నన్ను లెక్కలేనన్ని సార్లు ఎలుకలు కరిచాయి, 15 సార్లు ఇంజెక్షన్ ఇచ్చారు’

Pawan: మన్యం, పార్వతీపురం జిల్లాల్లో పవన్- డోలీలకు స్వస్తి.. గుడి కాదు.. బడి కావాలి.. (videos)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments